Samantha Reacts on Pushpa Item Song
Samantha : సమంత ప్రస్తుతం నెట్టింట్లో దుమ్ములేపేస్తోంది. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో సమంత చేసిన ఐటం సాంగ్‌ను చూసి అంతా షాక్ అవుతున్నారు. సమంతలో ఇంత హాట్ నెస్ ఉందా?.. ఇంతలా బరితెగించి అందాలను ప్రదర్శిస్తుందా? అని నెటిజన్లు అవాక్కవుతున్నారు. సమంత ఎద అందాలు, ఆమె చేసిన క్లీవేజ్ షో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
సమంత వేసిన స్టెప్పులు, చేసిన ఎక్స్ పోజింగ్‌లకు సంబంధించిన వీడియోలు, స్క్రీన్ షాట్లు, ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటిని సమంతకు ట్యాగ్ చేస్తూ సమంత సత్తా ఏంటో మరోసారి చూపిస్తున్నారు. సమంత ఐటం సాంగ్‌కు వస్తున్న క్రేజ్‌ను అభిమానులు సమంతకే ట్యాగ్ చేసిన మరీ చూపిస్తున్నారు. థియేటర్లో ఊ అంటావా? పాటకు ఎలాంటి రెస్పాన్స్ వస్తోందో సమంతకు స్పెషల్‌గా మెన్షన్ చేసి చూపిస్తున్నారు.
Samantha Reacts on Pushpa Item Song
ఇక తన అభిమానుల రియాక్షన్లు చూసి సమంత కూడా ఫుల్ ఖుషీ అవుతోంది. తన ఇన్ స్టా స్టోరీలో ఊ అంటావా? పాటకు అభిమానులు ఇస్తున్న రియాక్షన్లను పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తోంది. మొత్తానికి ఊ అంటావా? అనే పాట మాత్రం ఇప్పుడు మంచి ఫాంలోకి వచ్చేసింది. సమంత అందాల విందు ఈ మధ్య ఆగేది కాదని అర్థమైంది.
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…
This website uses cookies.