
Samantha ready to wedding
Samantha : నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంతకి సంబంధించి నిత్యం ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆమె పెళ్లికి సంబంధించి ఏదో ఒక వార్త హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. నిప్పు లేకుండా పొగరాదులే బాసూ అన్నట్టుగా.. సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల సద్గురు ఆమె కోసం ఓ సంబంధం వచ్చారని వార్తలు వచ్చాయి. నాగ చైతన్యతో విడాకుల తరువాత సమంత డిప్రెషన్‌లోకి వెళ్లిందని.. ఈ గురువుగారే దగ్గరుండి బాగు చేశారని. ఆయన చొరవతోనే సమంత రెండో పెళ్లికి ఒప్పుకుందని..
పెళ్లి కొడుకుని కూడా సద్గురు చూశారంటూ పుకార్లు షికారు చేశాయి. ఇది నిజమా? అయితే పెళ్లికి సద్గురుకి సంబంధమే లేదని ఆమె సన్నిహిత వర్గాలు చెప్పాయి. అసలు సమంతకి రెండో పెళ్లి ఆలోచనలోనే లేదని.అన్నారు. అయినప్పటికీ కూడా పెళ్లికి సంబంధించి పుకార్లు ఆగడం లేదు. తాజాగా సమంత తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరుగుతుంది. అతనికి సమంత మాదిరిగా రెండో పెళ్లే. ఫస్ట్ భార్యకు విడాకులు ఇచ్చి సింగిల్‌గా ఉంటున్నాడు.
Samantha ready to wedding
ఆ అబ్బాయి ప్రవర్తన సమంతకి నచ్చడంతో అతగాడిని చేసుకునేందుకు ఈ అమ్మడు ఓకే అనేసిందట. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. సమంత ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆమె హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమా నవంబర్ 4వ తేదీన అధికారికంగా విడుదల చేస్తామని ప్రకటించారు. కాని వాయిదా వేశారు. యశోద సినిమా నవంబర్ 11న విడుదలయ్యే అవకాశాఉంది . విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ లో ఆమె పాల్గొంటుంది. అలానే కొన్ని బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలకు సైతం సమంత సైన్ చేసింది.
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
This website uses cookies.