Home » Entertainment » Samantha Ruth Prabhu Promotes Oziva Ad
Entertainment

Samantha : అది లేకపోతే నా జీవితం అసంపూర్ణం.. గుట్టు విప్పిన సమంత

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 29, 2021, 7:20 pm
Advertisement

Samantha : సమంత ప్రస్తుతం తన జీవితం, తన కెరీర్ మీద మాత్రమే ఫోకస్ పెట్టేసింది. తన ప్రతిభను నిరూపించుకునేందుకు సమంత అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అందుకే బాలీవుడ్, హాలీవుడ్ అంటూ అందరికీ అంతనంత ఎత్తులోకి వెళ్లిపోతోంది. నాగ చైతన్యతో సమంత విడిపోయాక ఎంతో మార్పు వచ్చేసింది. ఆకాశమే హద్దు అన్నట్టుగా సమంత రెచ్చిపోతోంది.

Advertisement

మొన్నటికి మొన్న హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో సమంత అంటూ నెట్టింట్లో ట్రెండ్ అయింది. అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అంటూ సమంత హాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఈ సినిమాతో సమంత ఫేట్ మారిపోతుంది. ఇక దక్షిణిదా భాషల సినిమాలకు సమంత గుడ్ బై చెబుుతుందేమో. జాతీయ అంతర్జాతీయ చిత్రాల్లోనే ఇక సమంత నటిస్తుందనే టాక్ కూడా ఉంది.

Samantha Ruth Prabhu Promotes Oziva Ad

Advertisement

Samantha : సమంత వీడియో వైరల్

సమంత తన సినిమాలతోనే కాకుండా యాడ్స్‌తోనూ బాగానే సంపాదిస్తోంది. ఈ మధ్య ఓజివా అనే బ్రాండ్‌ను సమంత ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏడాది అవ్వడంతో సమంత ఒజివా గురించి చెప్పింది. లోపలి నుంచి తన చర్మం ఆరోగ్యం ఉండటానికి, ఇంత అందంగా కనిపించడానికి కారణం ఒజివా. అది నా జీవితంలో ఓ భాగమైంది.. ఇప్పుడు అది లేకపోతే అసంపూర్ణంగా అయినట్టు ఉంటుందని సమంత చెప్పుకొచ్చింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి