
Samantha Ruth Prabhu Wishes Raashi Khanna
Samantha : సమంత ఈ మధ్య వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఆక్షేపణీయంగానే ఉంది. మాజీ భర్త, సహ నటుడు అయిన నాగ చైతన్య బర్త్ డేకు మాత్రం సమంత విషెస్ అందించలేదు. కానీ తన పెంపుడు కుక్క బర్త్ డేను మాత్రం గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. సరే అది కాసేపు పక్కనపెట్టేసినా.. తాజాగా నాగ చైతన్య హీరోయిన్‌కు విషెస్ కూడా చెప్పేసింది.
కానీ చై విషయంలో మాత్రం సమంత శైలి అర్థం కావడం లేదు. థ్యాంక్యూ సినిమాలో చై, రాశీ ఖన్నా కలిసి నటిస్తున్నారు. రాశీ ఖన్నా బర్త్ డే సందర్బంగా సమంత స్పెషల్ పోస్ట్ వేసింది. తన తోటీ హీరోయిన్‌కు బర్త్ డే విషెస్ చెప్పింది. కానీ నాగ చైతన్యను మాత్రం పట్టించుకోలేదు. తాజాగా రాశీ ఖన్నా మీద సమంత వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Samantha Ruth Prabhu Wishes Raashi Khanna
విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రాశీ ఖన్నా, నాగ చైతన్య కలిసి నటిస్తున్న థ్యాంక్యూ ది మూవీ సినిమాపై సమంత గతంలోనూ కొన్ని పోస్ట్‌లు చేసింది. ఇక ఇప్పుడు చైకి విషెస్ చెప్పకుండా కేవలం రాశీ ఖన్నాకు మాత్రమే చెప్పింది. హ్యాపీ బర్త్ డే రాశీ ఖన్నా.. మున్ముందు నీకు అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నా ఇది కేవలం ఆరంభం.. నీ కలలన్నీ నిజం కావాలి.. అంటూ రాశీ ఖన్నా గురించి సమంత చెప్పేసింది
Allu Arjun : భారతీయ సినిమా మార్కెట్ ఇప్పుడు వందల కోట్ల నుండి వేల కోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ…
SRH Fan Blackmagic : ఐపీఎల్ అంటేనే వినోదం, ఉత్కంఠ. కానీ ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్…
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్‌కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…
Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్‌లో ఒకప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచింది.…
This website uses cookies.