samantha rveals Akkineni family secrets
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలి కాలంలో నిత్యం వార్తలలో నిలుస్తున్న విషయం తెలిసిందే. అగ్ర హీరోల సరసన వరుస సినిమాలు చేసి మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే యూత్‌లో మంచి క్రేజ్సంపాదించుకున్న సమంత లైఫ్‌ను పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అంటూ పోల్చి చూడొచ్చు. సాధారణంగా పెళ్లిల్లు అయ్యాక హీరోయిన్లకు సినిమా అవకాశాలు అంతగా రావు. కానీ సమంత విషయంలో మాత్రం అది రాంగ్ అని ప్రూవ్ అయింది. విడాకుల తర్వాత సమంత శాకుంతలం, యశోద చిత్రాలతోపాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలకు కూడా కమిట్ అయింది .
విడాకుల తర్వాత సమంతలో చాలా మార్పులు వచ్చాయి. ఐటెం సాంగ్స్ చేయడం, హద్దుఉల దాటేలా అందాల ఆరబోత చేయడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. ఫామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ లో నటించడం వలనే ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయని, దాని వల్లే విడాకులకు దారి తీసిందని వార్తలు వచ్చాయి, కానీ దీని పై ఎలాంటి క్లారిటీ లేదు. సమంత నటించిన యశోద చిత్రం నవంబర్ 11న విడుదల కానుండగా, ఈ సినిమా ప్రమోషన్‌లో సమంత పాల్గొనబోతుందట. ఆ సమయంలో అక్కినేని ఫ్యామిలీ తనని ఎంత ఇబ్బంది పెట్టారనేది క్లియర్‌గా వివరించనున్నారనేది ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తుంది.
samantha rveals Akkineni family secrets
దీపావళి తర్వాత నుంచి సమంత తన కొత్త లైఫ్ ను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే సమంత రెండో పెళ్లి కూడా చేసుకోబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ యశోద చిత్రంపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఈ మూవీ శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తుండగా.. హరి-హరీశ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇటీవల ఈ మూవీ నుంచి విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ టీజర్ లో సమంత.. గర్భవతిగా కనిపిస్తోంది. అయితే ఈ మూవీ గురించి ప్రస్తుతం ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.