samantha said no marriage
Samantha : నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత నుండి సమంత నిత్యం వార్తలలో నిలుస్తూనే ఉంది. విడాకుల తర్వాత సమంత చాలా బిజీగా ఉంటుంది. ఖాళీ టైమ్ దొరికితే.. ప్రెండ్స్ తో టూర్లు.. లేదంటే ఆధ్యాత్మిక విషయాల వైపు చూస్తోంది. గత కొద్ది రోజులుగా సామ్ రెండో పెళ్ళి చేసుకోబోతోంది అంటూ ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఈ పెళ్ళిని ఫేమస్ స్పిరుచ్యూవల్ గురు సద్గురు బాబా దగ్గరుండి చేయబోతున్నారని కూడా ప్రచారం చేశారు. సద్గురుతో సమంతకు మంచి అనుబంధం ఉందని, మానసికంగా ఇబ్బంది ఉంటే..?
సద్గురు ప్రవచనాలు వింటం సమంతకు బాగా అలవాటు కాబట్టి ఆమె గురించి పూర్తిగా తెలిసిన సద్గురు మంచి సంబంధం చూశాడని ఆ మధ్య తెగ ప్రచారం జరిగింది. ఇక తాజాగా సమంత కోటీశ్వరుడిని చేసుకోబోతుందని ప్రచారం నడుస్తుది. మరోవైపు ఆ సంబంధానికి నో చెప్పినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. సమంత తల్లి ఆమె సైడ్ వ్యక్తిని చూసి తన కూతురికి పెళ్లి చేయాలని అనుకుందట. అతను బాగా కోటీశ్వరుడు కాగా, ఇది అతనికి రెండో పెళ్లి అవుతుంది. అయితే సమంత ఈ సంబంధాన్ని సున్నితంగా తిరస్కరించిందట. ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పినట్టు కొన్ని వార్తలు అయితే తెగ హల్చల్ చేస్తున్నాయి.
samantha said no marriage
అయితే ఈసారి ఆమె పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి క్రిస్టియన్ అయి ఉండాలని ఆమె కుటుంబ సభ్యులు బలంగా నిర్ణయించుకున్నారట. సమంత పెళ్లి వ్యవహారం అటు కుటుంబంలో మరియు ఇటు ఆమె గౌరవించే సద్గురు కాంపౌండ్ లో కూడా చర్చ జరుగుతుంది. .ప్రస్తుతం సమంత వరుస సినిమాలు చేస్తుంది. పాన్ ఇండియా లెవల్ కాకుండా.. హాలీవుడ్ స్తాయికి వెళ్ళింది.అంతేకాదు తన చేతికి వచ్చిన ఏ ప్రాజెక్టును కూడా వదులుకోకుండా ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది..ఇక ఈ క్రమంలోనే…సమంత రెండో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు సద్గురు స్వామీజీ కూడా ఆమెకు రెండవ పెళ్లికి అబ్బాయిని కూడా చూసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
This website uses cookies.