Samantha said OK To that job Akkineni fans serious
Samantha : ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిత్యం వార్తల్లో నిలుస్తోంది. నాగచైతన్యతో డైవర్స్ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్న ఈ బ్యూటీ అదే రేంజ్ లో గ్లామర్ డోస్ పెంచి సెగలు పుట్టిస్తోంది. బికినీల్లో.. పొట్టి పొట్టి బట్టల్లో అందాలను ఓ రేంజ్ లో చూపిస్తూ రచ్చ చేసింది. ఇక ఇటీవల కాఫీ విత్ కరణ్ బాలీవుడ్ షోలో చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అయ్యాయి. పైగా ప్రస్తుతం చైతూ అమ్మేసిన ఇంట్లోనే తన మదర్ తో కలిసి ఉంటోంది. దీంతో ఇక సమంత ఏం చేసినా.. వైరల్ అవుతోంది. అలాగే అమ్మడు హాట్ హాట్ ఫొటో షూట్స్ తో రెచ్చిపోతోంది. రోజు రోజుకు బట్టల సైజ్ తగ్గిస్తూ అందాల ట్రీట్ ఇస్తోంది. అలాగే బోల్డ్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.
ఫ్యామిలి మెన్ వెబ్ సరీస్ లో సమంత ఎంతలా రెచ్చిపోయిందో తెలిసిందే… ఇక పుష్ఫ సినిమాలో స్పెషల్ సాంగ్ తో రెచ్చిపోయింది. ఒంపుసొంపులను చూపిస్తూ ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావ… అంటూ ఓ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం పుష్ఫ2లో కూడా ఓ కీలక రోల్ చేయనుందని సమాచారం. అంతేకాకుండా ఈ మూవీలో ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్ కూడా చేయనుందట. అయితే ఇందులో పోషించే పాత్ర సినిమా కథనే మలుపు తిప్పే విధంగా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు పుష్ప రైజ్ లో లాగనే.. పుష్ప రూల్ లో కూడా అమ్మడు అద్దిరిపోయే హాట్ డ్యాన్స్ పర్ ఫామెన్స్ ఉంటుందని చర్చ నడుస్తోంది. పుష్ఫ2 ని దర్శకుడు భారీ హంగులతో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.
Samantha said OK To that job Akkineni fans serious
అయితే పుష్ప సినిమాను మొదటగా పాన్ ఇండియా చిత్రంగా కాకుండా తీసినప్పటికీ చివర్లో కొన్ని మార్పులు చేశారు. అయినప్పటికీ పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో సమంత చిట్టి పొట్టి బట్టలతో చిందిలేసి అక్కినేని ఫ్యాన్స్ కు కోపం తెప్పించిన సంగతి తెలిసిందే.. ఇక మరోసారి ఆ పని చేయడానికి ఓకే చెప్పిందని అంటున్నారు. ఇక అదే జరిగితే ఇక సమంత అభిమానులు, అక్కినేని అభిమానుల మధ్య వార్ నడిచేలా ఉందని అంటున్నారు. ఈ వార్తతో సమంత అభిమానులు పండగ చేసుకుంటుండగా.. అక్కినేని ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారట. ఇక సినిమా రిలీజ్ అయితేగానీ సమంత ఏ రేంజ్ లో రెచ్చిపోయిందే తెలియదు.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.