samantha shared her latest pics in social media
Samantha : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత ప్రజెంట్ ప్రేక్షకుల హృదయాలు కొల్లగోడుతోంది. పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లో స్పెషల్ సాంగ్ చేసి ..డ్యాన్స్ బీట్స్‌కు అదిరిపోయే స్టెప్స్ వేసి తన ఫాలోయింగ్‌ను ఇంకా పెంచేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సమానంగా స్టెప్పులేసి తన ఎక్స్ ప్రెషన్స్‌తో సాంగ్‌ను వేరే లెవల్‌కు తీసుకెళ్లింది. ఇక ఈ మాస్ సాంగ్ కు సమంత లంగా గౌనులో కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇకపోతే సమంత తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటో ఒకటి ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది.
samantha shared her latest pics in social media
సోషల్ మీడియాలో వైరలవుతున్న సదరు ఫొటోలో సమంత.. వైట్ కలర్ ఫ్రాగ్‌లో చూపులతోనే మెస్మరైజ్ చేస్తోంది. అలా కూర్చొని, నవ్వుతూ , కొంటెగా చూస్తూ చూపులతోనే కుర్రకారు మతి పోగొడుతోంది. ఈ ఫొటోను చూసి నెటిజన్లు ‘వావ్ సామ్ బ్యూటిఫుల్, గ్లామరస్ క్వీన్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ‘పుష్ప’రాజ్ అలియాస్ ఐకాన్ స్టార్ బన్నీతో స్పెషల్ సాంగ్‌లో చిందేసిన ఈ సుందరి.. పాన్ ఇండియా ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘యశోద’కు ఓకే చెప్పేసింది. దీంతో పాటు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ‘అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’ చేయబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేసింది.
ఇప్పటికే సమంత పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తి చేసింది. ఈ సినిమాతో పాటు కోలీవుడ్ సినిమా ‘కాతు వాకుల రెండు కాదల్’ కూడా కంప్లీట్ చేసింది. ఇందులో వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి సరసన హీరోయిన్ గా యాక్ట్ చేసింది సమంత. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఇంకో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేయగా, సినిమాకు ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్ డైరెక్టర్.
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
This website uses cookies.