Samantha : వెంకటేష్ కూతురికి సమంతకు అంత మంచి స్నేహముందా?

Advertisement
Published by
Advertisement

Samantha : విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత దగ్గుబాటి సినిమా ప్రపంచానికి దూరంగానే ఉంటుంది. కానీ సోషల్ మీడియా ప్రపంచానికి మాత్రం చాలా దగ్గరగా ఉంటుంది. ఆమెను సెలెబ్రిటీలు ఫాలో అవుతుంటారు. ఆమె కూడా తన రిలేటివ్స్, సెలెబ్రిటీలను ఫాలో అవుతుంటుంది. అయితే ఆమె ఎక్కువగా సమంత పోస్ట్‌లకు రిప్లై ఇస్తుంటుంది. సమంత కూడా ఆశ్రిత పోస్ట్‌లకు స్పందిస్తూనే ఉంటుంది. అయితే వరుసకు ఆశ్రిత చెల్లి అవుతుంది సమంతకు.

Advertisement

Samantha Shares Ashritha Daggubati Post

కానీ సమంత ఇప్పుడు అక్కినేని కుటుంబంతో బంధాన్ని తెంచేసుకుంది. అయితే దగ్గుబాటి వారితో మాత్రం సమంత ఇంకా అంతే క్లోజ్‌గా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే రానా, మిహీక, ఆశ్రితలతో సమంత క్లోజ్‌గానే ఉన్నట్టుకనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఆశ్రిత, సమంతలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఒకరిపై ఒకరు రియాక్ట్ అవుతూనే ఉంటారు. తాజాగా ఆశ్రిత వేసిన ఓ పోస్ట్‌ను సమంత షేర్ చేసుకుంది. తన ఇన్ స్టా స్టోరీలో సమంత పెట్టేసుకుంది.

Advertisement

Samantha : ఆశ్రిత పోస్ట్‌పై సమంత

Samantha Shares Ashritha Daggubati Post

తండ్రిలానే ఆశ్రిత కూడా ఇప్పుడే సూక్తులు, వేదాంతాన్ని మాట్లాడేస్తున్నట్టు అనిపిస్తోంది. ఆమె తాజాగా ఓ కొటేషన్ షేర్ చేసింది. మెల్లి మెల్లిగా, రోజుకు కొంచెం మనం ఏంటో మనం తెలసుకోవాలి.. ముందుకు వెళ్తూ ఉండాలి అని చెప్పుకొచ్చింది. ఆ కొటేషన్‌ను సమంత కాపీ కొట్టేసింది. తన ఇన్ స్టా స్టోరీలో పెట్టేసుకుంది. మొత్తానికి సమంత మాత్రం అక్కినేనికి దూరమైనా దగ్గుబాటికి మాత్రం దగ్గరగానే ఉన్నట్టు కనిపిస్తోంది. సమంత ప్రస్తుతం దుబాయ్‌లో దుమ్ములేపుతోంది.

Advertisement

Recent Posts

Nalgonda : గడియారం సెంటర్‌లో ఉగాది వేడుకలు

Nalgonda : నల్లగొండ జిల్లా గడియారం సెంటర్‌లో తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) జిల్లా కమిటీ మరియు…

14 minutes ago

Iran Israel Trump : ఇరాన్ తో యుద్ధం లో సంచలనం .. ట్రంప్ కి దిమ్మతిరిగే షాక్

Iran Israel Trump : ఇరాన్ మీద అమెరికా అలాగే ఇజ్రాయిల్ సాగిస్తున్న యుద్ధం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనంగా…

55 minutes ago

Rythu Bharosa : రైతులకు అలర్ట్‌ .. రైతు భరోసా దరఖాస్తు గడువుకు చివరి తేదీ ఆ రోజే ..!

Rythu Bharosa : ఆమనగల్ మండలంలోని రైతులకు వ్యవసాయ శాఖ నుంచి ముఖ్యమైన ప్రకటన వెలువడింది. ఇటీవల కొత్తగా పట్టాదారు…

1 hour ago

Ustaad Bhagat Singh vs Dhurandhar 2 : పవన్ కళ్యాణ్ vs రణ్‌వీర్ సింగ్ : బాక్సాఫీస్ వద్ద మూడోసారి పోరు.. ఈసారి గెలుపెవరిది?

Ustaad Bhagat Singh vs Dhurandhar 2 : భారతీయ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన…

2 hours ago

R.V Foundation : ఘనంగా ఆర్.వి ఫౌండేషన్ చలివేంద్రాల ప్రారంభం

R.V Foundation : వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో…

2 hours ago

Revanth Reddy : జన్మలో మళ్ళీ కెసిఆర్ CM అవ్వకుండా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిన రేవంత్ రెడ్డి

Revanth Reddy  : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి వేస్తున్న ఎత్తుగడలు చూస్తుంటే గులాబీ బాస్ కేసీఆర్‌ను కోలుకోలేని…

3 hours ago

LPG Cylinders : బ్రేకింగ్‌.. గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ .. సిలిండర్ల సరఫరాపై మోదీ సర్కార్ కీలక ప్రకటన ..!

LPG Cylinders : వంటగ్యాస్ సిలిండర్ కోసం వేచి చూసే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే కీలక ప్రకటన చేసింది.…

4 hours ago

IMD Rain Alert : రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు .. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ..!

IMD Rain Alert : ఇటీవల వరకూ మండుతున్న ఎండలతో ఇబ్బంది పడ్డ తెలుగు రాష్ట్రాల ప్రజలకు వర్షాలు కొంత…

5 hours ago

Peddireddy Ramachandra Reddy : విత్ ప్రూఫ్స్ CID కి దొరికిన పెద్దిరెడ్డి .. పండగ రోజే అరస్ట్ ?

Peddireddy Ramachandra Reddy : మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దహనం చేసిన కేసులో ఎట్టకేలకు ఒక పెద్ద…

6 hours ago

Ugadi 2026 Parabhava Nama Samvatsara Meaning : ‘పరాభవ నామ సంవత్సరం’ అంటే అవమానాలు కాదు.. అసలు అర్థం తెలుసా..?

Ugadi 2026 Parabhava Nama Samvatsara Meaning : తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా…

7 hours ago

Job Calendar : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ .. Ugadi 2026 ఉగాది వేళ .. ఉద్యోగాల జాతర.. భారీ జాబ్ క్యాలెండర్ విడుదలకు సిద్ధం ..!

Job Calendar : ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు శుభవార్త అందించే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా…

8 hours ago

TTN Exclusive : ఆంధ్ర ప్రదేశ్ Ugadi 2026 పొలిటికల్ ఉగాది పంచాంగాలు..!

TTN Exclusive : తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ Ugadi 2026 వచ్చిందంటే చాలు పంచాంగ శ్రవణానికి ఎంతో ప్రాధాన్యత…

9 hours ago