Home » Entertainment » Samantha Shares Her Pic And Condemns Health Rumors
Entertainment

Samantha : ఆ రూమర్లకు బ్రేక్.. ఓపెన్ అయిన సమంత

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 15, 2021, 1:40 pm
Advertisement

Samantha : సమంత ఆరోగ్యం గురించి గత రెండు మూడు రోజులుగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఆదివారం నాడు సమంత తిరుమలకు దర్శనానికి వెళ్లింది. అటు నుంచి అటే కడపలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లింది. అక్కడ జన సందోహాన్ని తలపించింది. సమంత దెబ్బకు ట్రాఫిక్ జామ్ కూడా అయింది. అలా కరోనా రూల్స్ పాటించకుండా జనాలు అంతా కూడా గుమిగూడారు.

Advertisement

మాస్కులు ధరించలేదు. అయితే సమంతకు కాస్త జలుబు, దగ్గు వంటివి వచ్చాయట. దీంతో సోమవారం నాడు సమంత ఏఐజీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుందట. దీంతో సమంతకు కరోనా అనే రూమర్లను బయటకు ప్రచారం జరిగింది. దీంతో సమంత మేనేజర్ వెంటనే స్పందించాడు. సమంతకు ఏమీ కాలేదని, ఆరోగ్యంగా ఉందని క్లారిటీ ఇచ్చేశాడు.

samantha shares her pic and condemns health rumors

Advertisement

Samantha : సమంత ఫోటో వైరల్..

అయితే సమంత తాజాగా తన మొహాన్ని చూపించింది. తనకు ఏమీ కాలేదని మరోసారి రూమర్లకు బ్రేక్ చెప్పింది. తాను బాగానే ఉన్నానంటూ పరోక్షంగా స్పందించింది. నిద్ర సరిగ్గా పట్టడం లేదు.. ఏదైనా సినిమా చూడాలా? సజెస్ట్ చేయండన్నట్టుగా సమంత నిన్న రాత్రి ఓ పోస్ట్ పెట్టింది. మొత్తానికి సమంత మాత్రం ఇప్పుడు ఇంట్లోనే అలా రెస్ట్ తీసుకుంటోంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి