Samantha Shares Pet Saasha Pic
Samantha : సమంత ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. గత రెండు మూడు రోజులుగా సమంత ఆరోగ్యం ఏమీ బాగా లేదు. దీంతో ఇంట్లో ఉంటూనే విశ్రాంతి తీసుకుంటోంది. అందుకే సమంత పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి కూడా హాజరు కాలేదని తెలుస్తోంది. అయితే సమంత హాస్పిటల్‌కి వెళ్లి టెస్టులు చేసుకోవడం, కాస్త రెస్ట్ తీసుకోవడం వంటి వార్తలు కాస్తా నెట్టింట్లో వేరేలా వెళ్లాయి.
సమంతకు కరోనా అనే స్థాయిలో రూమర్లు మొదలయ్యాయి. అయితే వాటిని సమంత మేనేజర్ వెంటనే ఖండించారు. సమంతకు ఏమీ కాలేదని, క్షేమంగా ఉందని, ఇంట్లో రెస్ట్ తీసుకుంటోందని క్లారిటీ ఇచ్చాడు. సమంత కూడా తన ఫోటోలను షేర్ చేసింది. ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాని చెప్పింది. ఆరోగ్యం బాగా లేకపోవడంతో మీతో ఆడుకోవడం లేదంటూ తన పెట్స్‌కు చెప్పినట్టుగా ఓ పోస్ట్ చేసింది సమంత.
Samantha Shares Pet Saasha Pic
ఇక ఇప్పుడు సమంత యాక్టివ్ అయిపోయింది. అంతా సెట్ అయినట్టుంది. తన పెట్స్‌కు సమంత స్నానం పోస్తోన్నట్టుంది. పెట్ సాషాను బాత్ టబ్బులో వేసింది. బాత్ టైం అని చెబుతూ తన పెట్ ఫోటోను షేర్ చేసింది సమంత. మొత్తానికి సమంత మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఊ అంటావా మామ ఊ ఊ అంటావా అనే పాట వివాదాల్లోకి అందరూ సమంతను లాగేస్తోన్న సంగతి తెలిసిందే.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.