samantha still in love with naga chaitanya this is the proof
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరో నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న కూడా అతని జ్ఞాపకాల నుండి బయట పడలేక పోతుంది. ఇంకా ఆమె ఆ మానసిక ఒత్తిడి లోనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. నాగ చైతన్య నుండి విడి పోయిన తర్వాత ఆమె మానసికంగా అస్సలు బాగాలేదు అందుకే ఆమెకు మయో సైటిస్ అనే దీర్ఘ కాలిక వ్యాధి సోకింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుండి బయట పడుతున్న సమంత తాజాగా ముంబైలోని ఒక స్టూడియో లో సినిమా చిత్రీకరణలో పాల్గొన్నది. అతి త్వరలోనే హైదరాబాద్ లో విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న
ఖుషి సినిమా చిత్రీకరణ కూడా ఆమె పాల్గొనబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.ఇక నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత కూడా సమంత అతడిని మర్చి పోలేక పోతుంది అని అందుకు ఆమె చేతికి ఉన్న టాటూ ప్రత్యక్ష సాక్ష్యం అంటూ కొందరు అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఆమె గతంలో మాదిరిగా యాక్టివ్ గా కనిపించడం లేదు, అలాగే చేతికి టాటూ అలాగే ఉంది. అందుకే ఆమె నాగచైతన్య నుండి దూరమైన కూడా మానసికంగా ఆమె దూరం కాలేక పోతుందా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్, టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమా లు
samantha still in love with naga chaitanya this is the proof
చేస్తున్న సమంత వ్యాధి నుండి పూర్తిగా బయటపడ్డ కారణంగా బిజీ బిజీగా షూటింగ్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు నాగ చైతన్య ఆలోచన నుండి ఆమె బయటపడే అవకాశం పుష్కలంగా ఉంది అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు. మొత్తానికి సమంత మరియు నాగ చైతన్య యొక్క పెళ్లి బ్రేకప్ విషయం ఏ ఒక్కరు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. ఇన్నాళ్లైనా కూడా వారిద్దరు మళ్ళీ కలిసి పోతే బాగుంటుంది అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంటే వారి జంట ఎంతగా ప్రేక్షకులకు ఇష్టం అర్థం చేసుకోవచ్చు.
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
This website uses cookies.