samantha films in queue
Samantha: అక్కినేని మాజీ కోడలు సమంత సోషల్ మీడియాలో చేసే హంగామా మాములుగా లేదు. చైతూ నుండి విడిపోయినప్పటి నుండి ఈ ముద్దుగుమ్మ తెగ రచ్చ చేస్తుంది. రీసెంట్‌గా ప్రీతమ్ కి స్వయంగా హెయిర్ కట్ చేశారు సమంత. సదరు వీడియో షేర్ చేసిన సమంత… నేను మల్టీ టాలెంటెడ్. నేను చేసిన ఈ సర్వీస్ కి నువ్వు ఇంకా డబ్బులు చెల్లించలేదు.. అంటూ కామెంట్ పెట్టింది. దానికి నన్ను ఇప్పుడే చంపు.. అంటూ ప్రీతమ్ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజా గా సమంత తన సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టింది. ఇందులో సెట్ ప్రాపర్టీ.. దొంగతనం చేయడానికి వీల్లేదు.. మరీ ముఖ్యంగా తినే పదార్థాలను అంటూ చెప్పుకొచ్చింది. ఇక సమంత ఇందులో నవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది. మొత్తానికి సమంత మాత్రం ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంటోంది.
నాగచైతన్య నుంచి పూర్తిగా దూరం కావాలనుకుంటుంది సమంతా. తన జ్ఞాపకాలతో డిస్ట్రబ్ కాకుండా జాగ్రత్తపడుతున్నారు. అందులో బాగంగానే లేటెస్ట్ గా ఇన్స్ టా అకౌంట్ లో చైతూను అన్ ఫాలో చేసింది. విడాకుల ప్రకటన తర్వాత చై ఫోటోలను డిలీట్ చేసి ఆయన ట్విట్టర్ అకౌంట్ ను అన్ ఫాలో చేసిన సామ్.. ఇప్పుడిలాంటి ట్విస్ట్ ఇచ్చింది.ఈమధ్యే పెళ్లి సమయంలో చైతూ ప్రెజెంట్ చేసిన తన అమ్మమ్మ చీరను కూడా సామ్ తిరిగి ఇచట్చేసినట్టు గాసిప్స్ వినిపించాయి.
samantha stolen set food
చైతో ఎలాంటి అటాచ్ మెంట్స్ లేకుండా జాగ్రత్తపడుతున్న సమంత.. సోషల్ అకౌంట్స్ లోనూ చై కనిపించకుండా చూసుకుంటుంది. అయితే నాగచైతన్య మాత్రం ఇంకా ఇన్స్ టాలో సమంతాను ఫాలో అవుతున్నాడు. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలి నుంచి కొంతమందిని ఫాలో అవుతున్న సామ్.. చైతన్య ఒక్కడినే ఆ లిస్ట్ నుంచి తీసేసింది. సమంతకి, నాగ చైతన్యకి మధ్య అంత విభేదాలు ఏమోచ్చాయి అనే విషయం ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. అక్కినేని ఫ్యామిలీని కావాలనుకుంటున్న సమంత . నాగ చైతన్యని మాత్రం వద్దనుకోవడానికి కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.