samantha stunning comments viral
Samantha : అక్కినేని మాజీ కోడలు సమంత ఇటీవలి కాలంలో సెన్సేషనల్‌గా మారింది. ఈ ముద్దుగుమ్మ చేస్తున్న రచ్చ మాములగా లేదు..అక్కినేని నాగ చైతన్యతో డివోర్స్ అనంతరం ప్రతి క్షణం వార్తల్లో నిలుస్తోంది సమంత. సమంత సోషల్ మీడియా వాల్‌పై రాస్తున్న ప్రతి కొటేషన్‌లో అర్థాలు వెతుకుతూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘లైఫ్ అంటే ఇదే’ అని ట్యాగ్ చేస్తూ ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ ఆన్ లైన్ వేదికలపై తెగ చెక్కర్లు కొడుతున్నాయి. తాజాగా కేరళలోని అతిరప్పిల్లీ వాటర్ ఫాల్స్ వెళ్లి అక్కడి బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో ఫొటోలకు పోజులిచ్చింది.
సమంత తన క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ.. ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఎగిసిపడుతున్న ఆ జలపాతాలను జీవితంతో పోల్చుతూ సమంత పెట్టిన కొటేషన్ ఆలోచింపజేస్తోంది. తాజాగా తన బెస్ట్‌ఫ్రెండ్‌తో ఓ ఫోటోను షేర్ చేస్తూ.. నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను అంటూ క్యాప్షన్ ఇచ్చింది. బెస్ట్‌ఫ్రెండ్ అంటూ ఆమెతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. వచ్చిపోయేవి ఎన్నో ఉంటాయి కానీ ఎంజాయ్ చేయడం, భరించడం అనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది అని పేర్కొంటూ సింపుల్‌గా ‘లైఫ్’ అని రాసింది సమంత. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారిందిసమంత లీడ్ రోల్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘శాకుంతలం’. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
samantha stunning comments viral
గుణ శేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గ్రాఫిక్స్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ.. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంతకు జోడిగా దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే ఈ సినిమాలోని సమంత ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫస్ట్‌లుక్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో సమంత మునుపెన్నడూ కనిపించనంత అందంగా కనిపించడం విశేషం.
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
This website uses cookies.