Samantha Akkineni : ఈ ఫోజేంటి చంపేస్తున్నావ్ సమంతా.. వైర‌ల్ ఫిక్స్‌..!

Samantha Akkineni  సమంతా .. ఏమైంది నీకు.. ఏంటీ ఈ ఫోజు.. చంపేస్తున్నావ్.. అంటూ ఉడికిపోతున్నారు నెటిజన్స్. మామూలు ఫోజా అది. సమంత లాంటి బ్యూటీ ఇలాంటి ఒంపు సొంపులని ఎరగా వేస్తుంటే ఎవరు మాత్రం ఉండగలరు. ప్రస్తుతం ముంబై లో ఉన్న సమంత తన ఇన్స్టాగ్రాం ద్వారా ఈ లేటెస్ట్ పిక్ ని షేర్ చేసింది.

samantha stunning look goes to viral

వయ్యారంగా పడుకొని కవ్వింపు చూపులతో సెగలు పుట్టిస్తోంది. అసలే సమంత కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఒక్క ఫోటో షేర్ చేస్తే చాలు వైరల్ అయిపోతుంది.

సమంత ముంబైలో ఏం చేస్తోంది..?

samantha stunning look goes to viral

ముంబై లో ఉందా అని షాకవుతున్నారా.. అవును ముంబై లోనే. తన డెబ్యూ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 త్వరలో రిలీజ్ కాబోతుంది. అందుకే చిత్ర యూనిట్ తో కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఈ క్రమంలోనే తాజాగా అక్కడున్న ప్రముఖ అభిషేక్ స్టూడియోలో ఫొటో షూట్ నిర్వహించారు. ఆ ఫొటోలనే సోషల్ మీడియాలో షేర్ చెయగా ఫ్యాన్స్.. నెటిజన్స్ ఉడికిపోతున్నారు.

samantha stunning look goes to viral

Also Read ==> బిగ్ బ్రేకింగ్ : బోరున విలపించిన ఎమ్మెల్యే రోజా?

Recent Posts

Nabha Natesh : స్లిమ్‌గా మారిన న‌భా న‌టేష్.. క్యూట్ అందాల‌తో మెంటలెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ‌ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…

10 minutes ago

Nara Lokesh : జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ నేతలు : నారా లోకేష్

Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…

1 hour ago

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మరో కీలక నిర్ణయం.. సంబరాలు చేసుకుంటున్న లబ్ధిదారులు..!

Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…

2 hours ago

Ambati Rambabu : కొమ్మినేని అరెస్ట్ విషయంలో వారిని ఇరికించిన అంబటి రాంబాబు..!

Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…

3 hours ago

TGSRTC : సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ బ‌స్సు చార్జీలు పెంచిన రేవంత్ స‌ర్కార్‌..!

TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…

4 hours ago

Chandrababu : ఎమ్మెల్యేల పనితీరు బాగుందా..? లేదా..? బాబు ఇలా తెలుసుకుంటున్నాడా..?

Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…

5 hours ago

Ranapala Plant Benefits : ఈ మొక్క గురించి విన్నారా… ఇది ఎక్కడైనా కనిపిస్తే అసలు వదలకండి…?

Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…

6 hours ago

Honey Moon : వీడిన హనీమూన్‌ జంట మిస్సింగ్‌ కేసు మిస్టరీ.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే..!

Honey Moon : మధ్యప్రదేశ్‌ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…

7 hours ago