Home » Entertainment » Samantha Stunning Looks To Magazine
Entertainment

Samantha : త‌గ్గేదే లే అంటున్న స‌మంత‌.. ఘాటు ఫోజుల‌తో హీటెక్కిస్తుందిగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: May 7, 2022, 1:00 pm
Advertisement

Samantha : అందాల ముద్దుగుమ్మ స‌మంత ఇటీవ‌లి కాలంలోచేస్తున్న సందడి మాములుగా లేదు. అందాలు ఆర‌బోస్తూకేక పెట్టిస్తుంది. మ‌రోవైపు సినిమాల‌తోను తెగ సంద‌డి చేస్తుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కాస్త గ్లామర్ షోకు దూరమైన ఆమె తర్వాత మళ్లీ గ్లామర్ షో మొదలు పెట్టింది. ఈ విషయంలో వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని ప్రచారం జరుగుతూ ఉంటుంది. అయితే వారి విడాకులకు కారణం ఏమిటో తెలియదు కానీ విడాకుల తర్వాత ఆమె మళ్లీ ఒక్కసారిగా గ్లామర్ షో చేయడం మొదలు పెట్టింది.

Advertisement

ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైత‌న్య‌, స‌మంత నాలుగు సంవ‌త్స‌రాల‌కి విడాకులు తీసుకోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.సుమారు నాలుగేళ్ల పాటు అన్యోన్య దాంపత్యం కొనసాగించిన వీరు సరిగ్గా నాలుగో వార్షికోత్సవం వస్తుంది అనంగా తాము కలిసి బతకలేమని స్నేహితులుగా విడిపోయి బతుకుతాము అని అధికారికంగా ప్రకటించారు. అయితే సమంత విషయం నచ్చకే నాగచైతన్య విడాకులిచ్చాడని ఒకసారి. ఆమె త‌ప్పులు భ‌రించ‌లేకే విడాకులు ఇచ్చింద‌ని ఇంకోసారి ప్ర‌చారాలు సాగుతూ వ‌చ్చాయి. అయితే ఏది ఎలా ఉన్నా కూడా స‌మంత ప్ర‌స్తుతం సినిమాలు, యాడ్స్ అంటూ నానా హంగామా చేస్తుంది.

samantha stunning looks to magazine

Advertisement

Samantha : త‌గ్గేదే లే అంటున్న స‌మంత‌..

ఇక బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగా కొన్ని సార్లు హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉండడం కూడా చర్చనీయాంశంగా మారుతోంది.తాజాగా సమంత తన సోషల్ మీడియా వేదికగా ఒక హాట్ ఫోటో విడుదల చేసింది. ఈ హాట్ ఫోటో పీకాక్ మేగజైన్ కోసం రూపొందించారు అంటూ సమంత తన సోషల్ మీడియా వేదికగా అని ప్రకటించింది. ఇందులో స‌మంత క్యూట్ లుక్స్ చూసి కుర్ర‌కారు పిచ్చెక్కిపోతున్నారు. అమ్మ‌డి క్యూట్‌లుక్స్ నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ప్ర‌స్తుతం ఆ పిక్స్ తెగ వైర‌ల్ అయ్యాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి