Home » Entertainment » Samantha Stunning Looks Viral On Instagram
Entertainment

Samantha : దాగ‌నంటున్న స‌మంత అందాలు.. ఇలా చూసి కుర్ర‌కారు నిద్రలేకుండా పోతుందిగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: July 3, 2022, 8:30 pm
Advertisement

Samantha: నాగ చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత‌లో ఎంత మార్పు వ‌చ్చిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు డిఫ‌రెంట్ జోన‌ర్ సినిమాలు యాక్సెప్ట్ చేయ‌డంతో పాటు వెబ్ సిరీస్ లు, స్పెష‌ల్ సాంగ్స్ చేస్తుంది. అంతేకాదు సోష‌ల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న ర‌చ్చ కుర్ర‌కారుకి పిచ్చెక్కిస్తుంది. తాజాగా స‌మంత‌కి సంబంధించిన కొన్ని పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. క‌రణ్ జోహార్ షోకి స్పెష‌ల్ కాస్ట్యూమ్‌లో వెళ్లిన స‌మంత త‌న అందాల‌న్నీ బ‌య‌ట‌పెట్టేసింది. ఈ పిక్స్‌లో స‌మంత అందాలు దాచుదామ‌న్నా కూడా దాగ‌నంటున్నాయి . స‌మంత‌ని ఇలా చూసి కుర్ర‌కారు పిచ్చెక్కిపోతున్నారు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

Advertisement

హీరో హీరోయిన్లు నాగ చైతన్య, సమంత ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహమాడిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఎంతో ముచ్చటైన జంటగా పేరు తెచ్చుకున్న వారిద్దరూ విడిపోతారని ఎవరూ ఊహించలేదు. కానీ అనూహ్యంగా విడాకుల పుకార్లు ప్రారంభమైన కొద్ది రోజులకే తాము విడిపోతున్నామని వారిద్దరు అధికారికంగా ప్రకటించారు. అయితే వారు ఎందుకు విడిపోయారు అనే విషయం మీద ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఇందులో సమంత తప్పే ఎక్కువగా ఉందంటూ సోషల్ మీడియాలో, మీడియాలో కూడా ప్రచారం జరిగింది. ఎన్ని ప్ర‌చారాలు జ‌రిగినా కూడా స‌మంత త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళుతుంది.

samantha stunning looks viral on instagram

Advertisement

Samantha : స‌మంత అందాలు అదుర్స్..

రొటీన్‌కు భిన్నంగా ఏం చేయాలన్నా కష్టపడక తప్పదు. భిన్నమైన కథలను ఎంచుకున్నప్పుడు వాటిలోని ప్రతి అంశానికీ న్యాయం చేయాలి. అప్పుడే దర్శకుడి మనసులోని కథ యథాతథంగా తెరపై కనిపిస్తుంది. ‘ఫ్యామిలీ మ్యాన్‌-2’లో రాజి విషయమే తీసుకోండి. ఒడుదొడుకులను తట్టుకునే పాత్ర. ఆ కష్టాన్నంతా నేనూ ఫీలైచేశాను. సందర్భాన్ని బట్టి ఐటెం సాంగ్‌ కూడా చేయాల్సి వచ్చింది. ‘పుష్ప’లో ‘ఊ అంటావా..’ పాటను కూడా ఒక చేంజ్‌గా, చాలెంజ్‌గా తీసుకున్నా. అని అంటుంది స‌మంత‌. ప్రతి మనిషీ చనిపోయేలోపు ఒక్క సారైనా హిమాలయాలు చూడాల్సిందేనని నా అభిప్రాయం అని చెప్పుకొచ్చింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి