
Samantha : ఏంటి సమంత ప్రగ్నెంటా.. ఆ కిట్ చూపించడంతో ఒక్కసారిగా వణికిపోయారుగా..!
Samantha : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ ని సెకండ్ హీరోయిన్ స్థాయి నుంచి స్టార్ట్ చేసినప్పటికీ తన కో స్టార్స్ ని మించి ఇప్పుడు సమంత పాన్ ఇండియా మార్కెట్ వరకు వెళ్లగలిగింది. మరి ఇలా ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ గా సమంత నటిస్తుండగా మధ్యలో అక్కినేని యువ హీరో నాగ చైతన్యతో తనకి పెళ్లి కావడం ఆ తర్వాత విడిపోవడం కూడా జరిగాయి.సినిమాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి తనకు విజయాల శాతం ఎక్కువ. అధిక శాతం సినిమాలు విజయాలు సాధించడంతో దర్శక, నిర్మాతలకు ఆమెకే మొదటి ప్రాధాన్యం ఇస్తారు.
విడాకులు తర్వాతే సమంత తన హెల్త్ విషయంలో అందరికీ షాకిచ్చింది. మాయోసైటిస్ అనే కండరాల సంబంధిత వ్యాధి తనకి ఉన్నట్టుగా రివీల్ చేసి దానికి సుమారు రెండున్నరేళ్ల పాటుగా చికిత్స తీసుకుంటూ వచ్చింది. ఈ సమయంలోనే పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా చేసిన సామ్ వాటికి బ్రేక్ ఇచ్చి పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకోవాలని డిసైడ్ అయ్యింది. మరోవైపు సోషల్ మీడియాలో తన ఆరోగ్యంకి సంబంధించిన పలు విషయాల గురించి చర్చిస్తూ ఉంటుంది. ఇటీవల సమంత ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొన్నప్పుడే జీవితాన్ని గెలిచినట్లు అవుతుందని, జరిగిపోయిన గతంతో పోలిస్తే తాను ఎంతో ధైర్యంగా సమస్యలపై పోరాడానన్నారు. ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకోవడానికి అగ్నిగుండం లాంటి సమస్యలను కూడా అధిగమించానని చెప్పారు.
Samantha : ఏంటి సమంత ప్రగ్నెంటా.. ఆ కిట్ చూపించడంతో ఒక్కసారిగా వణికిపోయారుగా..!
సమంత తాజాగా తన కారులో కూర్చొని ఏదో ఓపెన్ చేస్తున్నట్టుగా ఉన్న పిక్ షేర్ చేసింది. ఇది చూసిన వారు ఇదేదో ప్రగ్నెంట్ కిట్ మాదిరిగా ఉంది, కొంపదీసి సమంత ప్రగ్నెంటా అని కామెంట్ చేశారు. అయితే సమంత ఓపెన్ చేసిన దాంట్లో ఫైండ్ హనీ 01/08 అని రాసి ఉంది. ఇక ఇది చూసాక సమంత అభిమానులు కాస్త రిలాక్స్ అయ్యారు. ఆ కిట్ చూశాక ప్రగ్నెంట్ కిట్‌లా అనిపించడంతో ఆమె తన ప్రగ్నెంట్ చెప్పడమేంటని షాక్ అయ్యాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సమంత చేసిన పోస్ట్ హనీ బన్నీకి సంబంధించిందని, ఆగస్ట్ 1న వెబ్ సిరీస్‌కి సంబంధించిన అప్డేట్ రానుందని కొందరు భావిస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.