samantha films in queue
Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత నిత్యం వార్తలలో నిలుస్తూ వస్తుంది. ఈ అమ్మడు ఏ ఫొటో షేర్ చేసిన ,ఏ పోస్ట్ పెట్టినా కూడా క్షణాలలో వైరల్ అవుతుంటుంది. ఈ అమ్మడు ఏ పాత్ర చేసిన ఇట్టే ఒదిగిపోతుంది.ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌సిరీస్‌లో రాజీగా అదరగొట్టినా, పుష్పలో ఊ అంటావా మావా అంటూ ఐటం సాంగ్‌తో కవ్వించినా అది ఒక్క సామ్‌కే చెల్లుతుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత కెరీర్ మీద మరింత ఫోకస్ పెట్టిన ఈ హీరోయిన్ ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. సమంత నటించిన శాకుంతలం చిత్రం విడుదలకి సిద్ధం కాగా, పాన్ ఇండియా చిత్రం యశోదలో నటిస్తోంది.
సమంత తెలుగులో ‘ఏమాయ చేశావే’ సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.ఇక సమంత ఫిట్ నెస్ విషయంలో ఎంత కేర్ తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సమంత ఎక్కువగా జిమ్ లో చెమటలు చిందిస్తూ అత్యంత కఠినంగా కసరత్తులు చేస్తూ ఉంటుంది. గతంలో 100 కేజీల బరువున్న బార్బెల్ ను కూడా ఎత్తి ఆశ్చర్యపర్చింది.
samantha stunning post viral
సమంత విడాకుల తర్వాత తన ఫ్రెండ్స్‌తో ఎక్కువ సమయం గడుపుతుంది. సినిమా వాళ్లకు సంబంధించిన ఫ్రెండ్స్‌తో కాకుండా బయటి ఫ్రెండ్స్‌తో కూడా ఈ ముద్దుగుమ్మ తెగ తిరుగుతుంటుంది.అంతేకాదు వారికి ప్రత్యేక విషెస్ తెలియజేస్తూ ఉంటుంది. ఈ అమ్మడు తాజాగా తన ఫ్రెండ్‌తో దిగిన క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ..నా జీవితంలో భాగమైనందుకు ఆనందంగా ఉందని కామెంట్ పెట్టింది. ఈ అమ్మడి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.