
samantha stylish looks are mesmerizing
Samantha: సమంత ఇప్పుడు ఫ్రీ బర్డ్. ఇప్పుడు తనకు అడ్డు చెప్పేవారు ఎవరు లేరు. స్వేచ్చా జీవిగా తనకు నచ్చినట్టు చేసుకుంటూ పోతుంది. డైవర్స్ తర్వాత మరింత రెచ్చిపోతుండడం హాట్ టాపిక్‌గా మారింది. నో లిమిట్స్ అంటూ తనకు నచ్చిన పని చేయడంతో ఇప్పుడెలాంటి హద్దుల్లేవని నిరూపిస్తోంది. గతం గతహ.. ఇప్పుడైతే హద్దుల్లేని ఫ్రీబర్డ్ లా దూసుకుపోతున్న సామ్.. ఇంతలా ఎక్స్ పోజ్ అవడం వెనుక కారణాలేంటి అనే చర్చలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ హాట్ గా నడుస్తున్నాయి. ముంబైలో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో సామ్ మరోసారి తన అవతార్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఈవెంట్‌లో సామ్ వేసుకున్న డ్రెస్ హాట్ టాపిక్‌గా మారింది.అనంతరం ఓ యాడ్ కోసం ఈ అమ్మడు ధరించిన డ్రెస్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆల్కహాల్ ప్రొడక్ట్ అయిన `బ్లెండర్స్ ప్రైడ్` ప్రమోషన్‌లో భాగంగా నిర్వహించిన ఫ్యాషన్ వీక్‌లో పాల్గొంది సమంత. అందులో బికినీ తరహా దుస్తులు ధరించి పోజులిచ్చింది. జాకెట్ లేకుండా అందాలు ఆరబోస్తూ ఈ అమ్మడు చేసిన షో ఓ వైపు నెటిజన్లకి కనువిందు చేస్తుంది. మరోవైపు ట్రోల్స్ కి కారణమైంది. కొందరు సెలబ్రిటీలు కూడా సమంత డ్రెస్‌పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. నేహాశర్మ ఇదేం డ్రెస్ అని కామెంట్ చేస్తే మరొకరు బట్టలు పైన వేసుకోవాలి కాని చీపురులా నేల ఊడవటానికి కాదంటూ సెటైర్లు వేశారు. త్వరగా అవార్డ్ ఫంక్షన్‌కి రావాలన్న తొందరలో బెడ్రూంలోని దుప్పటి కూడా లాక్కొచ్చావా అంటూ సోనాల్‌శర్మ టీజ్ చేసింది.ఈ విమర్శలు చేసే వాళ్లకు సమంత తన పోస్ట్‌తో సమాధానం ఇచ్చింది. ఒక మహిళగా నిర్ణయాన్ని చెప్పడం అంటే ఏంటో నాకు తెలుసు.
samantha stylish looks are mesmerizing
మహిళల దుస్తులు, చదువు, సామాజిక స్థితి, వారి రూపురేఖలు, కలర్. ఇలా ఎన్నోరకాలుగా వారిపై కామెంట్లు చేస్తూ వివక్షను చూపుతుంటారు. మహిళలు వేసుకునే బట్టల ఆధారంగా చాలా ఈజీగా వారిని జడ్జ్ చేస్తుంటారు. మనం 2022వ సంవత్సరంలో ఉన్నాం. ఇప్పటికైనా మహిళలను జడ్జ్ చేయడం ఆపరా? వారు ఎలాంటి బట్టలు వేసుకున్నారు? ఎలా కనిపిస్తున్నారనేదాన్ని బట్టే స్త్రీలను అంచనా వేయడం మానేసి మనపై మనం దృష్టి సారించగలమా? అని కౌంటర్ ఇచ్చింది. అయితే సమంత తన అందాల ప్రదర్శన చేసిన పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.