
samantha tattos hot topic now
Samantha : కొన్ని రోజుల ముందుకు వరకు సమంత అంటే నాగ చైతన్య.. నాగ చైతన్య అంటే సమంత గుర్తు కొచ్చేది. వీరిద్దరు `ఏం మాయ చేసావె` చిత్రంలో తొలిసారి కలిసి నటించారు. అక్కడే వీరి ప్రేమకి బీజం పడింది. మొదట స్నేహంగా ప్రారంభమైన వీరి రిలేషన్ ప్రేమగా మారి 2017లో పెళ్లి వరకు వెళ్లింది. చాలా గ్రాండ్‌గా చైతూ,సామ్ మ్యారేజ్ చేసుకున్నారు. అటు హిందూ సాంప్రదాయల ప్రకారం, అటు క్రిస్టియన్ ట్రెడిషన్ ప్రకారం రెండుసార్లు వీరి వివాహం జరిగింది.ఈ జంటని చూసి చాలా మంది అభిమానులు మురిసిపోయారు. కాని ఊహించని విధంగా అక్టోబర్‌లో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత నుండి సమంత చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో వివిధ రకాల మోటివేషనల్ కొటేషన్స్, టూర్ ఫొటోలు, పెట్స్‌కు సంబంధించిన విషయాలు, వర్క్ అవుట్ పోస్ట్‌లతో నిత్యం అలరిస్తూనే ఉంటుంది సామ్. ఈ అమ్మడు ఇటీవల బాలీవుడ్ హీరోలతో బాగా క్లోజ్‌గా ఉంటుంది. వారితో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండడం, వారితో కలిసి సినిమాలు చేయడం వంటివి చేస్తుంది.ఇటీవట ఓ ఛాలెంజ్‌ను స్వీకరించమని సామ్‌కు బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ సవాలు విసిరాడు. దీంతో ఆ సవాలు స్వీకరించిన సామ్ వర్క్ అవుట్ వీడియోను పంచుకుంది.తర్వాత ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా అర్జున్ కపూర్‌ను నామినేట్ చేసింది. ‘నాకు సవాలు విసిరినందుకు ధన్యవాదాలు టైగర్ ష్రాఫ్. ఇదిగో ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా అర్జున్ కపూర్‌ను నామినేట్ చేస్తున్నా.
samantha to enter her new house in mumbai
చూద్దాం మీరు ఎలా చేస్తారో.’ అని రాస్తూ ఇన్‌స్టా వేదికగా తన వర్క్ అవుట్ వీడియోను షేర్ చేసింది సామ్. ఈ పోస్ట్‌కు ‘నేను కచ్చితంగా ఇలా చేయలేను’ అని అర్జున్ కపూర్ రిప్లై ఇచ్చాడు. అయితే వరుణ్ ధావన్‌తో ఓ సినిమా చేస్తున్న సమంత త్వరలో అక్షయ్ కుమార్‌తో కూడా సినిమా చేయనుందట. రానున్న రోజులలో మరిన్ని సినిమాలు హిందీలో చేయాలని ఈ అమ్మడు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో సమంత ముంబైలో రెండు సీ ఫేసింగ్ ఫ్లాట్స్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఆ రెండింటిలో ఒక దానిని సమంత కొనబోతోందట. ఒక్కో ఫ్లాట్ ఖరీదు రూ. 3 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ రెండు ఫ్లాట్స్ ఇంకా కంట్రక్షన్స్ జరుగుతున్నాయట. సమంత ప్లానింగ్ చూసి అందరు స్టన్ అవుతున్నారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.