samantha to fight with akkineni brothers
Samantha : అక్కినేని మాజీ కోడలు సమంత ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ని షేక్ చేస్తుంది. ఈ అమ్మడు రచ్చ చేసే హంగామా మాములుగా ఉండదు. ఒకవైపు సినిమాలు, మరో వైపు వెబ్ సిరీస్‌లు ఇంకో వైపు ఫోటో షూట్స్‌తో నానా హంగామా చేస్తుంది. ప్రస్తుతం సమంత చేస్తున్న సినిమాలో పాన్ ఇండియా సినిమా ‘యశోద’ ఒకటి. హరి-హరీష్ అనే యువ దర్శకుల డైరెక్షన్ లో సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ‘యశోద’ తెరకెక్కుతుంది.
సమంత మెయిన్ లీడ్ లో లేడీ ఓరియెంటెడ్ గా రాబోతున్న ‘యశోద’ సినిమా 12 ఆగస్టు 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు చిత్ర యూనిట్ తెలిపారు.‘యశోద’ మూవీ ఒక రోజు ముందు నాగ చైతన్య, హిందీ స్టార్ హీరో ఆమీర్ ఖాన్‌తో నటించిన ‘లాల్‌సింగ్ చద్దా’ బాలీవుడ్ మూవీ ఒక రోజు ముందు ఆగష్టు 11న విడుదలవుతోంది. మరోవైపు సామ్ ‘యశోద’ విడుదల రోజునే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన ‘ఏజెంట్’ మూవీ కూడా విడుదల కానుంది. ఈ రకంగా తన సినిమాలతో ఏకంగా ఓ వైపు తన మాజీ భర్త నాగ చైతన్యతో పాటు మరిది ‘అఖిల్’కు ఏకంగా బాక్సాఫీస్ దగ్గర సవాల్ విసిరింది.ఇక ఈ మూడు సినిమాలు డిఫరెంట్ జానర్‌లో తెరకెక్కినవే.
samantha to fight with akkineni brothers
ఈ రకంగా విడాకుల తర్వాత సమంత.. తన సినిమాలతో అక్కినేని హీరోలకు బాక్సాఫీస్ సవాల్ విసరడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా సమంత తన సినిమాలను నాగ చైతన్య, అఖిల్ సినిమాలకు పోటీగా విడుదల చేస్తుందా లేదా అనేది చూడాలి. నాగ చైతన్య – సమంత విడాకులు తీసుకున్న తర్వాత సమంత జాతకమే బావుంది. ఆమెపై గత ఏడాది ఉన్న నెగిటివిటీ ఏడాది చాలా వరకు తగ్గుతుంది. 2024 వరకు సమంతకు తిరుగులేదు. వీరితో పాటు పూజా హెగ్డే, రష్మిక మందన్నలకు కూడా తిరుగులేదు అన్నారు ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి.
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంకి గట్టి బలం లభించబోతోంది.…
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారంలోకి రావాలంటే, పాత తప్పులను పునరావృతం చేయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నా, సజ్జల…
Mahesh Babu ED notices : సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఈడీ నోటీసులు అనే వార్త అభిమానులనే…
Tomato Juice To Regrow Hair : కాలంలో ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఎన్నో…
Magic Leaf : ఇది వంటకాలలో ఎంతో సువాసనను కలిగి ఉంటుంది. ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పురుషులకు పవర్…
Glowing Skin : ఈ రోజుల్లో అందంగా కనిపించాలంటే మేకప్ లు తీసేయాల్సిందే. చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన…
Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది.…
Shiva Puja Tips : పురాణాల ప్రకారం శివయ్య బోలా శంకరుడు అని అంటారు. ఆయనకు ఇంత కోపం వస్తుందో…
This website uses cookies.