Home » Entertainment » Samantha Too Speed
Entertainment

Samantha : స‌మంత చాలా స్పీడ్.. ఆ హీరోని లాగి మ‌రీ ముద్దు పెట్టేసిందా?

Authored By
Sam C
The Telugu News | Published on: October 21, 2022, 3:30 pm
Advertisement

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లి కాలంలో తెగ హాట్ టాపిక్ అవుతుంది. నాగ చైత‌న్య నుండి విడిపోయిన ద‌గ్గ‌ర నుండి స‌మంత పేరు నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంది. సమంత సౌత్ లో ప్రస్తుతం తిరుగులేని స్టార్. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. సమంతకి బాలీవుడ్ చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ 2తో సమంత నెగిటివ్ షేడ్స్ లో నటించిన అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రస్తుతం సమంత యశోద అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కి ముస్తాబవుతోంది. సమంత పర్సనల్ లైఫ్ గురించి అనేక వార్తలు వస్తున్నా కూడా వాట‌న్నింటిని ధీటుగా ఎదిరించి నిలబడ్డారు.

Advertisement

కెరీర్ పరంగా సామ్ వెనుకడుగు వేయడం లేదు. మరింత దూకుడుగా చిత్రాల్లో నటిస్తోంది. అయితే స‌మంత‌కు సంబంధించిన ఓ విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. స‌మంత డెబ్యూ చిత్రం ఏ మాయ చేశావే కాగా, ఇందులో చైతూతో క‌లిసి న‌టించింది. ఈ మూవీ స‌మయంలో వారిద్ద‌రి మద్య ప్రేమ ఏర్ప‌డిందని అంటుంటారు. అయితే ఈ సినిమాలో నాగచైతన్య సమంత ఏకంగా తొమ్మిది సార్లు ముద్దు పెట్టుకున్నారు. ఎవరైనా హీరోయిన్స్ ఫస్ట్ సినిమాకు లిప్ లాక్ యాక్సెప్ట్ చేయరు. కాని స‌మంత మాత్రం ఆ డేరింగ్ స్టెప్ వేసింది. ఈ క్రమంలోనే ఫస్ట్ వాళ్ళు ట్రైన్లో వెళ్లేటప్పుడు నాగచైతన్య సమంత రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. సమంత నాగచైతన్య ట్రైన్ లో కూర్చొని ఉన్నప్పుడు నాగచైతన్య సమంతకు టక్కును ముద్దు పెట్టేస్తాడు . కాగా ఇదే వాళ్ళ ఫస్ట్ కిస్ సీన్.

Samantha too speed

Advertisement

Samantha : అంత స్పీడా..

అయితే ఈ సీన్ చేయడానికి నాగచైతన్య తెగ సిగ్గు పడిపోయాడట . స‌రైన ఎక్స్ ప్రెష‌న్స్ ఇవ్వ‌లేక‌పోవ‌డంతో స‌మంత ఓ అడుగు ముందుకేసి చైతూని ద‌గ్గ‌ర‌కు తీసుకొని ముద్దు పెట్టేసిందట . అయితే మనకు సినిమాలో చూపించేటప్పుడు మాత్రం నాగచైతన్య ముద్దు పెట్టినట్టు క్రియేట్ చేశారు . ఏది ఏమైనా సరే సమంత దూకుడు మాములుగా లేద‌ని అంటున్నారు. ఏమాయ చేశావే సినిమాతో పరిచయమైన సమంత.. ఆ తర్వాత ఆ సినిమా హీరో నాగ చైతన్యనే ప్రేమించి పెళ్లాడింది. ఓ నాలుగేళ్ల తర్వాత ఈ జంట విడిపోయి అందరికి షాక్ ఇచ్చింది. ఇక నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ఇప్పుడు సినిమాల విషయంలో మరింత దూకుడుగా ఉంటున్నారు..

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి