Samantha : ఊ అంటావా మామ, ఊఊ అంటావా మామ.. ‘చచ్చిపోయా’ అంటూ సమంత ట్వీట్ వైరల్

Samantha : సమంత.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ మద్దుగుమ్మ పేరు మారుమోగుతోంది. కారణం ‘పుష్ప’ సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్.. సోషల్ మీడియాతో పాటు డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్‌లో ఎక్కడ చూసినా, ఎవరి నోట అయినా ముందుగా వినిపించే మాట ‘ఊ అంటావా మామ, ఊఊ అంటావా మామ’ అనేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్‌కు పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు అందరూ ఫన్నీగా డబ్బింగ్ చేస్తూ సోషల్ వీడియాలో పోస్టు చేస్తున్నారు. అవి కాస్త తెగ వైరల్ అవుతున్నాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిన ‘పుష్ప ది రైజ్’ మూవీలో సమంత స్పెషల్ సాంగ్‌లో కనిపించి మూవీపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. సాధారణంగా డైరెక్టర్ సుకుమార్ తన మూవీల్లో స్పెషల్ సాంగ్స్ పట్ల చాలా కేర్ తీసుకుంటారు. గతంలో ‘రంగస్థలం’ సినిమాలో ‘పూజా హెగ్డే’ ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి అంటూ ఇండస్ట్రీని కొన్నాళ్లు ఊపేసారు. ప్రస్తుతం సామ్ చేసిన స్పెషల్ నేషనల్ వైడ్ ఫేమస్ అయ్యింది. బన్నీతో కలిసి సమంత వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ సాంగ్‌లో సమంత కొంచెం హాట్ లుక్స్‌లో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది.

samantha tweet viral of baby sing pushpa special song

Samantha : చిన్నారి సాంగ్ వీడియో.. సమంత ట్వీట్

ఈ సాంగ్ పై ఇప్పటికే చాలా ఫన్నీ వీడియాలు వచ్చాయి. సెలెబ్రిటీలు, టీవీ ఆర్టిస్టులు, అమ్మాయిలు, అబ్బాయిలు తెగ వీడియోలు చేసేస్తూ పోస్టు చేస్తున్నారు. తాజాగా ఓ తల్లి తన పాపకు ఇంగ్లీష్ పదాలు నేర్పిస్తుంది. ‘WHO’ హూ అంటూ చదివిస్తుండగా.. ఆ చిన్నారి క్యూట్‌గా ఊ అంటావా మామ.. ఊఊ అంటావా’ మామ అంటూ సాంగ్ పాడేస్తుంది. ఈ వీడియోను అల్లు ప్రశాంత్ ట్విట్టర్‌లో షేర్ చేయగా స్పందించిన సమంత ‘DEAD (చచ్చిపోయా) అంటూ లవ్ సింబర్స్ పెట్టి రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ చిన్నారి క్యూట్ డైలాగ్స్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Recent Posts

BRS : “గెట్ ఔట్”.. కేసీఆర్ వెంటే ఉంటూ వెన్నుపోటు పొడిచాడా..?

BRS : గత పదకొండేళ్లుగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…

1 minute ago

Gas Stove : మహిళలు… మీ గ్యాస్ స్టవ్ పక్కన పొరపాటున కూడా వీటిని ఉంచకండి… యమ డేంజర్…?

Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…

1 hour ago

Anganwadi Posts : ఏపీ మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. రాత పరీక్ష లేకుండానే 4,687 ఉద్యోగాలు, త్వరలో నోటిఫికేషన్

Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభ‌వార్త‌ చెప్పనుంది. 4,687 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…

2 hours ago

Green Tea : ఈ టీ ఉదయం తాగే వారు…ఇకనుంచి రాత్రి కూడా తాగండి… బోలెడు ప్రయోజనాలు…?

Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…

3 hours ago

Gupt Navratri 2025 : ఆషాడ మాసంలో గుప్త నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి.. కోరిన కోరికలకు.. ఏ దేవతలు వరమిస్తారు…?

Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…

4 hours ago

Ram Mohan Naidu : ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు : రామ్మోహన్ నాయుడు .. వీడియో

Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…

13 hours ago

High Court : ఇదేం పనిరా బాబు.. హైకోర్టులో షాకింగ్ ఘటన.. ఛీ అంటున్న యావత్ ప్రజానీకం..!

High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…

14 hours ago

Turmerick Milk : వర్షాకాలంలో… పాలల్లో చిటికెడు ఇది కలుపుకొని తాగారంటే… ఇక సమస్యలన్నీటికి చెక్…?

Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…

15 hours ago