Home » Entertainment » Samantha Visits Peddamma Thalli Temple Shaakunthalam Movie
Entertainment

Samantha : నడవడానికి ఓపిక లేని సమంతాన్ని డైరెక్టర్ గుణశేఖర్ చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: March 16, 2023, 2:39 pm
Advertisement

Samantha : శాకుంతలం సినిమా ఏప్రిల్ 14 వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలు వస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. అయితే సినిమా విడుదల తేది దగ్గర పడుతూ ఉండటంతో తాజాగా డైరెక్టర్ గుణశేఖర్ మరియు సమంత మరి కొంతమంది నటీనటులు హైదరాబాద్ పెద్దమ్మతల్లి ఆలయానికి రావడం జరిగింది. “శాకుంతలం” విజయం సాధించాలని ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. కాగా సమంత గత కొద్దిరోజులుగా మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Samantha Visits Peddamma Thalli Temple Shaakunthalam Movie

ఈ క్రమంలో రకరకాల వైద్యం కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు మూడు నెలల పాటు హాస్పిటల్ కి పరిమితమైన సమంత కొద్ది నెలల క్రితం నుండి మళ్ళీ యాక్టివ్ అవుతూ ఉంది. చికిత్స తీసుకుంటున్న సమయంలో సమంత తన అందం మొత్తం పోగొట్టుకుంది. ఆ తర్వాత మళ్లీ మెల్లమెల్లగా కోరుకుంటూ ఇప్పుడు సినిమా షూటింగ్ లలో బిజీ అవుతూ ఉంది. ఈ సమయంలో సమంత కారు దిగిన వెంటనే గుణశేఖర్ ఆమె చేయి పట్టుకుని పెద్దమ్మతల్లి ఆలయంలోకి దగ్గరుండి తీసుకెళ్లిన వీడియో

Advertisement

Samantha Visits Peddamma Thalli Temple Shaakunthalam Movie

సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించిన తర్వాత సమంత మీడియాతో మాట్లాడింది. శాకుంతలం తన కెరీర్ కి ఎంతో ప్రాముఖ్యమైన సినిమా అని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా భగవంతుని మరియు ప్రేక్షకుల ఆశీస్సులు అందించాలని కోరింది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్న నేపథ్యంలో మొదటిసారిగా ఆలయంలోకి చిత్ర బృందంతో వచ్చి భగవంతుని ఆశీస్సులు ప్రేక్షకులు ఆశీస్సులు కోరుతున్నట్లు డైరెక్టర్ గుణశేఖర్ తెలియజేశారు.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి