samantha wants to get back for naga chaitanya
Samantha : కొన్నిసార్లు అంటే మనం ఒకటి అనుకుంటే కాలం ఒకటి నిర్ణయిస్తుంది. ఇది సమంత విషయంలో బాగా ప్రూవ్ అవుతుంది. డైవర్స్ తర్వాత ఎంతో కష్టపడి మళ్లీ తన పూర్వ వైభవం తెచ్చుకునేందుకు కష్టపడుతుంది అమ్మడు. ఈ టైం లో వరుస సినిమాలు చేస్తూ వస్తుంది. సరిగ్గా ఇప్పుడే ఆమెకు ఒక భయంకరమైన వ్యాధి వచ్చి ప్లాన్ అంతా డిస్ట్రబ్ చేసింది. అంతేకాదు కెరియర్ లో రిస్క్ లో పడేసింది. సమంతకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి ఎవరికో లక్షల్లో ఒకరికి వస్తుందట. దురదృష్టవశాత్తు ఆ ఒక్కరు సమంత అవడం అందరిని బాధించింది.
ఆమె తన వ్యాధి గురించి మెసేజ్ పెట్టిన టైం నుంచి ఆమె ఫ్యాన్స్ అంతా చాలా కంగారు పడుతున్నారు. సమంత కోసం జర్మనీ నుంచి స్పెషలిస్ట్ లు వచ్చి ట్రీట్ మెంట్ అందిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక తన మాజీ భర్త నాగ చైతన్య ఈ విషయంలో ఎలాంటి స్పందన తెలపలేదు. అయితే బయటకు రాకపోయినా సమంతకి చైతు కాల్ చేసి మాట్లాడాడని టాక్. ఇదిలాఉంటే తన మీద ఇంకా చైతన్యకి ప్రేమ ఉందని అనుకుంటున్న సమంత వ్యాధి తగ్గిన తర్వాత మళ్లీ తిరిగి నాగ చైతన్యతో కలవాలని అనుకుంటుందట. నాగ చైతన్య కూడా సమంత మీద ఎలాంటి నెగటివ్ కామెంట్స్ చేయలేదు.
samantha wants to get back for naga chaitanya
ఇద్దరు డైవర్స్ అని చెప్పుకుని సైలెంట్ గా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. అందుకే సమంత మరోసారి ఆలోచించి చైతన్యతో కలిసి మళ్లీ జీవితం కొనసాగించాలని అనుకుంటుందట. తనకు వచ్చిన వ్యాధి తగ్గాక తన ఫైనల్ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తుంది. సమంతకు మయోసైటిస్ అని తెలియగానే అక్కినేని ఫ్యామిలీ నుంచి సుశంత్, అఖిల్ స్పందించి ఆమె త్వరగా కోలుకోవాలని విష్ చేశారు. నాగ చైతన్య కూడా సమంత ట్రీట్ మెంట్ కి కావాల్సిన ఏర్పాట్లను చూస్తున్నట్టు టాక్. మొత్తానికి ఈ వ్యాధి వల్ల మళ్లీ ఈ ప్రేమ జంట ఒకటయ్యేలా ఉన్నారని ఫిల్మ్ నగర్ టాక్.
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
This website uses cookies.