
Samantha : నాగ చైతన్య వద్దు.. అఖిల్ ముద్దు అంటున్న సమంత.. ఇదేం ట్విస్ట్ రా బాబు..!
Samantha : టాలీవుడ్ క్యూటెస్ట్ పెయిర్‌గా ఉన్న సమంత-నాగ చైతన్య ఎవరు ఊహించని విధంగా కొన్ని సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్నారు. వారి విడాకులు ఇప్పటికీ హాట్‌టాపిక్ అవుతూనే ఉంది. వారిద్దరి విడాకులకి పలు కారణాలు చెబుతూ నెట్టింట వార్తలు వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే నాగచైతన్యతో విడాకులు, ఆ తర్వాత మయోసైటిస్ కారణంగా వ్యక్తిగత జీవితంలో చాలా కాలం పాటు అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్న సమంత ఇప్పుడిప్పుడే వాటి నుండి బయటపడతుంది. తిరిగి కెరీర్‌పై ఫోకస్ పెడుతుంది. సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుండగా, దీంతో మళ్లీ అభిమానులకి కావలసినంత వినోదం పంచనుందని అర్ధమవుతుంది.
ఇక నాగచైతన్యతో విడాకుల తర్వాత అక్కినేని ఫ్యామిలీకి దూరంగా ఉంటోంది సమంత. విడాకుల విషయంలో ఇన్‌డైరెక్ట్‌గా పలు ఆరోపణలు చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే నాగచైతన్య, నాగార్జున మినహా మిగిలిన అక్కినేని ఫ్యామిలీ హీరోలతో సమంత ఇప్పటికీ మంచి అనుబంధాన్ని కొనసాగిస్తుండడం హట్ టాపిక్ అవుతుంది. గతంలో అఖిల్ సినిమాలు రిలీజ్‌లతో పాటు సుశాంత్, సుమంత్ సినిమాలపై పలుమార్లు ట్వీట్ చేసిన ఈ భామ రీసెంట్‌గా అఖిల్ బర్త్ డే సందర్భంగా కూడా తన సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే కావడతో ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో అఖిల్ ఫోటో షేర్ చేసి విషెస్ తెలియజేసింది. అంతేకాకుండా అఖిల్‌కి సంబంధించిన క్యూట్ పిక్ కూడా షేర్ చేసింది.
Samantha : నాగ చైతన్య వద్దు.. అఖిల్ ముద్దు అంటున్న సమంత.. ఇదేం ట్విస్ట్ రా బాబు..!
దీంతో అఖిల్ పై సమంతకు ఉన్న అభిమానం, స్నేహం బయటపడ్డాయి. నాగ చైతన్యను వ్యతిరేకిస్తున్న సమంత, అఖిల్ తో మాత్రం టచ్ లోనే ఉంటుండడంలో ట్విస్ట్ ఏంటని అందరు ఆరాలు తీస్తున్నారు. అయితే నాగ చైతన్య తప్ప అక్కినేని హీరోలందరితో టచ్‌లో ఉంటుంది. నాగ చైతన్యని వ్యతిరేఖించడం వెనక కారణం ఏంటని ప్రతి ఒక్కరు ఆరాలు తీస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో సమంత.. మా ఇద్దరినీ ఒక గదిలో ఉంచాల్సి వస్తే అక్కడ కత్తులు కూడా పెట్టాలి.. అని చెప్పుకొచ్చింది. అంటే నాగ చైతన్య అంటే ఏ మాత్రం గిట్టదు అన్నట్టుగా ఆ రోజు చెప్పుకొచ్చింది. నాగ చైతన్య, సమంత తిరిగి కలిస్తే బాగుండని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.