
Shakuntalam bad news to Samantha
Samantha : సమంత సంగతి అందరికీ తెలిసిందే. సమంత పట్టిన పట్టు వదలదు. ఎంత కష్టమైనా సరే చేసే వరకు వదలదు. అది తన సినిమాల విషయంలోనైనా, పర్సనల్ విషయంలోనైనా, ఆఖరికి జిమ్ చేసే విషయంలోనైనా సరే ఎంతో పట్టుదలగా ఉంటుంది. సమంత ఆ మధ్య జిమ్‌లో వంద కేజీల బరువు ఎత్తి అందరినీ ఆశ్చర్యపరించింది. సమంత, నాగ్, చైతన్య, అమల ఇలా అందరూ కలిసి జిమ్ చేసేవారు. ఆ సమయంలో ఇలా చాలెంజ్‌లు కూడా విసిరేవారు. అప్పుడు సమంత వంద కేజీలు ఎత్తి అందరినీ షాక్‌కు గురి చేసింది.అయితే ఈ మధ్య సమంత కాస్త వర్కవుట్లను తగ్గించింది.
ఈ బరువులు ఎత్తడంలో కాస్త వెనక్కి వెళ్లింది. అయితే సమంత ఇప్పుడు మళ్లీ పుంజుకుంటోంది. వంద కేజీల బరువు ఎత్తేందుకు రెడీ అవుతోంది. సమంత గత కొన్ని రోజులుగా కాశ్మీర్‌లో ఉందన్న సంగతి తెలిసిందే. ఖుషీ సినిమా కోసం విజయ్ దేవరకొండతో కలిసి సమంత రొమాన్స్ చేయబోతోన్న సంగతి తెలిసింది. ఈ నెల మొత్తం కూడా కాశ్మీర్‌లోనే సమంత గడిపేట్టుంది. అయితే కాశ్మీర్‌లో షూటింగ్ అంటూ ఎంత బిజీగా ఉన్నా కూడా తన వర్కవుట్ల మాత్రం కానిచ్చేది.షూటింగ్ కోసం ఏనాడూ తన వర్కవుట్లను పక్కన పెట్టేయలేదు. తన వర్కవుట్లకు అంతరాయం రానీయకుండా చేసేసింది. అయితే ఈ వంద కేజీల బరువును ఎత్తడంలో అతిదగ్గర్లో ఉన్నట్టు చెప్పుకొచ్చింది సమంత.
Samantha Workout about lifting 100 kgs
వంద కేజీలు.. త్వరలోనే నీ సంగతి చూస్తా.. ఇప్పుడు తొంభై కేజీలు ఎత్తేశా.. ఇంకా పది కేజీల దూరంలోనే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక అది కూడా రేపో మాపో ఎత్తేసేలా ఉంది. సమంత మామూల్ది కాదని మరోసారి నిరూపించుకునేందుకు రెడీగా ఉంది. ఈ జిమ్‌లో మాత్రం సమంత తెగ కష్టపడుతోంది.ఇక సమంత అయితే ఖుషి సినిమా కోసం విజయ్ దేవరకొండతో లిప్ లాక్‌కి కూడా సిద్దమైందని టాక్ వినిపిస్తోంది. అసలే సమంతకు ఇప్పుడే అడ్డూ అదుపేమీ లేదు. పైగా సినిమా అవకాశాల కోసం ఎలాంటి సీన్లలోనైనా నటించేందుకు రెడీ అవుతోంది. ఇక సమంత చేతిలో యశోద, శాకుంతలం సినిమాలున్నాయి.
Samantha Workout about lifting 100 kgs
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.