Home » Entertainment » Samantha Workouts In Vd 11 Set At Kashmir Schedule
Entertainment

Samantha : అలా చేసినప్పుడే కలిసి ఉండగలం.. సమంత పోస్ట్ వైరల్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: May 15, 2022, 9:30 pm
Advertisement

Samantha : సమంత ప్రస్తుతం ఎక్కడుందో అందరికీ తెలిసిందే. కాశ్మీర్‌లో శివ నిర్వాణ సినిమా షూటింగ్‌లో సమంత బిజీగా ఉంది. గత 20 రోజులుగా విజయ్ దేవరకొండ, సమంతలు అక్కడే ఉన్నారు. ఈ ఇద్దరి మీద మోస్ట్ రొమాంటిక్ సీన్లు తెరకెక్కిస్తోన్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా వర్కవుట్ అవుతోందో.. వారు రిలీజ్ చేసే పోస్టర్లు, వీడియోలను చూస్తేనే తెలుస్తోంది. సమంత బర్త్ డే సందర్భంగా, విజయ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి.

Advertisement

ఇందులో సమంత, విజయ్‌లు మరీ సన్నిహితంగా కనిపిస్తున్నారు. అది తెరపై రిఫ్లెక్ట్ అయ్యేలానే ఉంది. మొత్తానికి శివ నిర్వాణ మరోసారి తన మ్యాజిక్ చూపించబోతోన్నాడు. లవ్ స్టోరీని తెరకెక్కించడంతో శివ నిర్వాణ పనితనం అందరికీ తెలిసిందే. నిన్ను కోరి, మజిలి చిత్రాలు ఓ రేంజ్‌లో హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు సమంత, విజయ్ సినిమా కూడా అలానే హిట్ అవుతుందేమో చూడాలి.అయితే సమంత ఎక్కడున్నా కూడా తన వర్కవుట్లను మాత్రం వదిలి పెట్టదు. సమంత చేసే వర్కవుట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే.

Samantha Workouts in VD 11 Set At Kashmir Schedule

Advertisement

పోటాపోటీగా సమంత చేసే వర్కవుట్లు, ఆమె ట్రైనర్ చేసే శిక్షణ అన్నీ కూడా వైరల్ అవుతుంటాయి. తాజాగా కాశ్మీర్ షూటింగ్‌లో ఉన్న సమంత వర్కవుట్లతో బిజీగా ఉంది. తనతో పాటు తన ఫ్రెండ్, మేనేజర్ కూడా వర్కవుట్లు చేస్తున్నాడు. దీనిపై సమంత రియాక్ట్ అయింది.ఏ ఫ్యామిలీ అయితే కలిసి వర్కవుట్లు చేస్తుంటే. వాళ్లెప్పుడూ స్ట్రాంగ్‌గా కలిసే ఉంటారు.. అంటూ సమంత కామెంట్లు పెట్టేసింది. మొత్తానికి సమంత వర్కవుట్లు మామూలుగా లేవు. ఇక రేపే సమంత విజయ్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రాబోతోంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి