Samantha : నిన్ను నిరాశపర్చను!.. సమంత మామూల్ది కాదు

Advertisement
Published by
Advertisement

Samantha : సమంత దెబ్బకు ట్రైనర్ పరేషన్ అవుతున్నట్టు కనిపిస్తోంది. సమంత జిమ్‌లో ఎంత డెడికేషన్ చూపిస్తుందో అందరికీ తెలిసిందే. సమంత రెండ్రోజుల క్రితం చేసిన లెవెల్ అప్ చాలెంజ్ దేశ వ్యాప్తంగా వైరల్ అయింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సమంత లెవెల్ అప్ చాలెంజ్‌ను స్వీకరించారు. సమంతలా వర్కవుట్లు చేశారు. అదీ సమంత లెవెల్.

Advertisement

ఇక సమంత ఒకప్పుడు వంద కిలోల వెయిట్‌ను కూడా లిఫ్ట్ చేసింది. అమల, నాగ్, చైతూ, సమంత అందరూ కలిసి ఆ మధ్య జిమ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సమంత మళ్లీ నాటి ఫిట్ నెస్ కోసం ట్రై చేస్తోంది. అందుకే బరువులను పెంచుకుంటూ వెళ్తోంది. సమంత చేస్తోన్న ఈ వర్కవుట్లు ఏదైనా సినిమా కోసమా? లేదంటే కేవలం ఫిట్ నెస్ కోసమా? అన్నది చూడాలి.

Advertisement

Samantha Workouts With Junaid Khan

Samantha : వెయిట్ లిఫ్టింగ్‌లో సమంత..

సమంత ఇప్పుడు వరుసగా బరువులు పెంచుకుంటూ వర్కవుట్లు చేస్తూనే ఉంది. ట్రైనర్ జునైద్ ప్రోత్సహిస్తూ ఉంటే ఇంకా సమంత పెంచుకుంటూనే పోతోంది. 75 కిలోల వెయిట్‌ను లేపింది సమంత. ఆ తరువాత 78 కిలోలను లిఫ్ట్ చేసింది. నిన్ను నిరాశపర్చను.. నేను నిద్రలేచేదే నిన్ను నిరాశపర్చుకుండా ఉండేందుకు.. అంటూ సమంత నవ్వేసింది. ఆ తరువాత 80 కిలోల వెయిట్‌ను సమంత లేపింది. మొత్తానికి సమంత మాత్రం జిమ్‌లో దుమ్ములేపుతోంది.

Advertisement
Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Recent Posts

Today Gold Rate : పసిడి ప్రియులకు బిగ్ గుడ్‌న్యూస్.. ఒక్కరోజులోనే భారీగా త‌గ్గిన‌ బంగారం ధర.. గోల్డ్, సిల్వర్ నేటి ధ‌ర‌లు ఇవే!

Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి బులియన్ మార్కెట్ నుంచి ఊహించని శుభవార్త అందింది.…

49 minutes ago

Mrigasira Karthe 2026 : మృగశిర కార్తె ప్రారంభం… చేపలు తినే సంప్రదాయం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Mrigasira Karthe 2026 : తెలుగు సంప్రదాయాలు, ప్రకృతి చక్రం, ఆరోగ్య పరిరక్షణ.. ఈ మూడింటి కలయికే మృగశిర కార్తె.…

2 hours ago

Tea : కేవలం 10 రోజులు టీ తాగడం మానేస్తే.. మీ శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే!

Tea  : ఉదయం లేవగానే ఒక కప్పు టీ.. ఆఫీసులో పని మధ్యలో మరో కప్పు.. సాయంత్రం స్నేహితులతో కలిసి…

3 hours ago

Today Horoscope : రాశిఫలాలు 8 జూన్ 2026 : మేషం నుంచి మీనం వరకు.. ఎవరికీ ధనలాభం? ఎవరికీ అదృష్ట యోగం?

Today Horoscope  : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం, నక్షత్రాల ప్రభావం మన జీవితంలోని అనేక అంశాలపై ప్రభావం…

4 hours ago

School Holidays : స్కూళ్లు ప్రారంభం కాకముందే 2026-27 హాలిడే లిస్ట్ రెడీ.. సెలవులు ఎప్పుడెప్పుడంటే..!

School Holidays : తెలంగాణలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన కీలక సమాచారం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అందుబాటులోకి వచ్చింది.…

12 hours ago

CM Revanth Reddy Uppal : ఉప్పల్‌కు సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు.. రూ.1511 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

CM Revanth Reddy Uppal  : హైదరాబాద్ నగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మరింత వేగం పెంచుతోంది. ముఖ్యంగా నగర…

13 hours ago

Miyapur : మియాపూర్‌లో రూ.2000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. సీఎం రేవంత్ రెడ్డి రాకకు ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గాంధీ..

Miyapur : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సోమవారం మియాపూర్‌లో పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన…

14 hours ago

Gachibowli : కో-లివింగ్ హాస్టళ్ల పేరుతో యువత జీవితాలతో చెలగాటం ఆడొద్దు.. గచ్చిబౌలి ఘటనపై AIYF ఆగ్రహం

Gachibowli  : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో చోటుచేసుకున్న యువతి మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కో-లివింగ్ హాస్టల్‌లో నివసిస్తున్న…

14 hours ago

Hanuman Nagar Colony Association : హనుమాన్ నగర్ కాలనీ అసోసియేషన్ కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం..!

Hanuman Nagar Colony Association : ఉప్ప‌ల్ జూన్ 7 : హనుమాన్ నగర్ కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ…

15 hours ago

Farmers : రైతులకు బంపర్ అవకాశం.. ఈ పంట సాగు చేస్తే కిలో ధరే రూ.50 వేలు..!

Farmers : వ్యవసాయం అంటే చాలా మందికి ఇప్పటికీ వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి వంటి సంప్రదాయ పంటలే గుర్తుకు…

15 hours ago

LPG Gas Cylinder : వంట గ్యాస్ వినియోగదారులకు మరో షాక్.. సిలిండర్ ధరపై మళ్లీ పెంపు..!

LPG Gas Cylinder  : దేశవ్యాప్తంగా ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్య ప్రజలపై భారం మోపుతున్న తరుణంలో,…

17 hours ago