Samantha Yashoda movie Dialogue counter for Naga Chaitanya
Samantha Yashoda : సమంత హీరోయిన్ గా నటించిన యశోద సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సినిమా కు మిశ్రమ స్పందన దక్కింది. సినిమా లో ఇన్ డైరెక్ట్ గా సమంత తన మాజీ భర్త నాగ చైతన్య మరియు తన అత్తగారు అక్కినేని కుటుంబానికి కౌంటర్ ఇచ్చింది అంటూ కొందరు మాట్లాడుకుంటున్నా రు. విషయానికి వస్తే యశోద సినిమాలోని సెకండాఫ్ లోని ఒక డైలాగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ డైలాగ్ తో తన విడాకులకు కారణం ఏంటీ అనే విషయమై సమంత క్లారిటీ ఇచ్చింది అంటూ కొందరు అంటూ ఉంటే మరి కొందరు సమంత అసలు విషయాన్ని చెప్పేసిందని మాట్లాడుకుంటూ ఉన్నారు.
ఇంతకు ఆ డైలాగ్ ఏంటీ అంటే… పెళ్లి అయిన వెంటనే అత్తారింటి వారు మరియు అమ్మ గారి ఇంటి వారు అంతా కూడా పిల్లలను కనాలీ అంటూ అమ్మాయిలపై ఒత్తిడి చేస్తున్నారు. అలా పెళ్లయిన వెంటనే ఒక అమ్మాయి జీవితం ఆగి పోయినట్లు అవుతుంది అంటూ సమంత డైలాగ్ సినిమాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ డైలాగ్ కచ్చితంగా సమంత పర్సనల్ ఫీలింగ్ అని, ఆమె నాగ చైతన్య ను వివాహం చేసుకున్న వెంటనే అక్కినేని ఫ్యామిలీ వారితో పాటు నాగ చైతన్య కూడా తల్లి కావాలంటూ ఒత్తిడి చేశాడని అందుకే ఆమె ఈ డైలాగ్ ని సినిమాలో కావాలని పెట్టించింది అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు.
Samantha Yashoda movie Dialogue counter for Naga Chaitanya
నాగ చైతన్య మరియు సమంత విడి పోవడానికి కారణం ఏంటి అనే విషయమై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కానీ జనాలు ఎవరికి తోచిన విధంగా వారు ఊహించేసుకుంటున్నారు. తాజాగా యశోద సినిమా చూసిన వారు నాగ చైతన్య కు వెంటనే తండ్రి అయిపోవాలని ఆశ ఉండేది.. కానీ సమంత మాత్రం సినిమాలు చేయాలని కోరిక ఉండేది. అందుకనే ప్రెగ్నెంట్ వద్దు అన్నందుకు నాగ చైతన్య మరియు సమంత విడి పోయారు అనేది చాలామంది అభిప్రాయం. రంగస్థలం సినిమాలో నటిస్తున్న సమయం లోనే సమంత ప్రెగ్నెంట్ అవ్వాలంటూ నాగ చైతన్య ఒత్తిడి చేశాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
This website uses cookies.