Samantha : అర్ధరాత్రి విజయ్ దేవరకొండకి..సమంత వీడియో కాల్ మండిపడుతున్న అక్కినేని ఫ్యాన్స్.. ..!!
Samantha : ఇటీవల తెలుగు చలనచిత్ర రంగంలో ప్రమోషన్ కార్యక్రమాలు చాలా వైవిధ్యంగా జరుగుతున్నాయి. ప్రేక్షకుల ముందే హీరో హీరోయిన్స్ విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా “ఖుషి” అనే సినిమా తెరకెక్కడాం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఆడియో కన్సర్ట్ర్ లో స్టేజిపై విజయ్ దేవరకొండ చొక్కా విప్పేసి సమంతతో డాన్స్ చేయడం తెలిసిందే. ఆ వీడియో పట్ల సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. అక్కినేని అభిమానులు సమంతా పై మండిపడ్డారు.
కాగా ఇప్పుడు అర్ధరాత్రి ఒంటిగంటకు హీరో విజయ్ దేవరకొండ తో సమంత వీడియో కాల్ మాట్లాడటం జరిగింది. ఈ వీడియో కాల్ లోపల సినిమాలు గురించి మాట్లాడుకుంటూ “ఖుషి” సినిమాపై కూడా.. ఇద్దరు డిస్కషన్స్ చేశారు. ఈ వీడియో సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అర్ధరాత్రి ఫోన్ కాల్ చేయండి సమంతపై యధావిధిగా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సెప్టెంబర్ ఒకటవ తారీఖు తెలుగు తో పాటు పలుభాషలలో “ఖుషి” సినిమా విడుదల కాబోతోంది. రిలీజ్ అవ్వడానికి ఇంక మూడు రోజుల టైం ఉండటంతో సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడుపుతుంది. వరుస ప్లాపుల మీద ఉన్న విజయ్ దేవరకొండ “ఖుషి” పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు.
Samantha : అర్ధరాత్రి విజయ్ దేవరకొండకి..సమంత వీడియో కాల్ మండిపడుతున్న అక్కినేని ఫ్యాన్స్.. ..!!
ఈ సినిమాకి సంబంధించి ప్రివ్యూ షోస్ కి పాజిటివ్ టాక్ రావడంతో కొద్దిగా ధైర్యంగా ఉన్నారు. ప్రేమ కథ నేపథ్యంలో శివానిర్వాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలయ్యాక ఎటువంటి టాక్ సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే అర్ధరాత్రి విజయ్ దేవరకొండకి..సమంత వీడియో కాల్ చేయడంపై మళ్ళి అక్కినేని ఫ్యాన్స్..మండిపడుతున్నరట. ఇదేం చెండాలం అనీ కామెంట్స్ చేస్తున్నారట.
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
This website uses cookies.