sania mirza called her husband so much
Sania Mirza సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె తన ట్యాలెంట్‌తో టెన్నీస్ రంగంలో ప్రపంచాన్ని ఏలింది. ఈ ఆటలో ఎన్నో అవార్డులను సొంతం చేసకుంది. కేవలం ఇండియాలోనే కాకుండా ఈమెకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారనేది కాదనలేని వాస్తవం. అయితే ఈమె ఎవరూ ఊహించని విధంగా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసందే. రీసెంట్ గా ఆమెకు బాబు కూడా పుట్టాడు.
అయితే అయితే ఇప్పుడు జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో షోయబ్ ఆడుతున్న విషయం తెలిసిందే.ఇక పాకిస్తాన్‌కు మద్దతుగా ఆమె స్టేడియంకు వచ్చి వీఐపీ గ్యాలరీలో కూర్చోవడంతో పాటు భర్తకు సపోర్టుగా తన వ్యవహారం ఉండటంతో ఇండియన్ ఫ్యాన్స్ రగిలిపోయారు. ఇక పాకిస్తాన్ మొన్న ఇండియా మీద గెలవడంతో ఆమెను ఓ రేంజ్లో టార్గెట్ చేశారు నెటిజన్లు. ఇండియాలో పుట్టి పాకిస్తాన్‌కు సపోర్టు ఇస్తోందని ఆమె మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
sania mirza called her husband so much
అంతేకాదు ఆమె పౌరసత్వాన్ని రద్దు చేయాలంటూ పెద్ద ఉద్యమమే చేశారు. ఇక ఈ విమర్శల నేపథ్యంలోనే సోనియా నెట్టింట ఓ సంచలన వీడియోను వదిలింది. ఇది కాస్తా అందరినీ షాక్ కు గురి చేస్తోంది.ఇందులో సానియా, షోయబ్, వారి కుమారుడు కూడా ఉన్నారు. ఇందులో ఆమె తన కొడుకుతో టిక్ టాక్ చేసింది. తన కొడుకును ఉద్ధేశిస్తూ నువ్వు నిన్ను అభినందించని వారికి చాలా దూరంగా ఉండాలని, అలాంటి వారి దగ్గరకు రావొద్దంటూ వివరించింది.
అయితే తాను మాత్రం అలాంటి వారి ఇంట్లోనే ఉన్నానంటూ షోబయ్‌ను చూపిస్తూ డైలాగ్ చెప్పేయడం పెను సంచలనంగా మారింది. అంటే షోబయ్ సానియాను అభినందించట్లేదన్నమాట అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇది కాస్తా నెట్టింట పెను సంచలనం రేపుతోంది. అసలు భర్త మీదే ఇలాంటి కౌంటర్ వేయడం ఏంటని అంతా షాక్ అవుతున్నారు.
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
Kasivinda Plant | చెన్నంగి లేదా కసివింద అని పిలువబడే ఈ మొక్కకు అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న చెన్నంగి,…
This website uses cookies.