Home » Entertainment » Sara Ali Khan Galorous Looks Viral
Entertainment

Sara Ali Khan : సారా అలీ ఖాన్ అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా.. సెగ‌లు రేపుతుంది..!

Authored By
Sam C
The Telugu News | Published on: June 11, 2022, 2:30 pm
Advertisement

Sara Ali Khan: బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది సారా అలీ ఖాన్. సైఫ్ అలీఖాన్ కూతురిగా కాకుండా త‌న‌కంటూ సొంత ఐడెంటిటీ తెప్పించుకునేందుకు చాలా ప్ర‌య‌త్నించింది. రెగ్యూలర్‌ కమర్షియల్‌ హీరోయిన్‌ మాదిరిగానే సారా సైతం స్కిన్‌ షో విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. . అందం, చలాకీతనంతో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్ ఫ్యూచర్ కి ఈమె స్టార్ హీరోయిన్ అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.’కేదర్‌నాధ్’ అనే సినిమాతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది సారా.. అయితే ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.

Advertisement

అయితే…ఆ తర్వాత వచ్చిన ‘సింబా’లో రణ్ వీర్ సింగ్‌తో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఎప్పుడూ ట్రెండీ డ్రెస్సులో కనిపిస్తూ గ్లామర్ తో కవ్విస్తూ ఉంటుంది సారా అలీ ఖాన్. తాజాగా గ్లామ‌ర‌స్ లుక్స్ బ‌య‌ట‌ప‌డే డ్రెస్సులో అదరగొట్టింది. విరహావేదనలో ఉన్నట్టు కన్పించింది సారా. పటౌడీ ప్రిన్సెస్ నీ పరధ్యానానికి కారణమేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో సారా అలీఖాన్ ని ఏకంగా 34 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు అంటే ఆమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. గ్లామర్ కూడా తోడు కావడంతో సారా అలీ ఖాన్ చూపులకు కుర్రాళ్లు తప్పించుకోలేకున్నారు.

sara ali khan galorous looks viral

Advertisement

Sara Ali Khan : సారా అందాలు త‌ట్టుకోలేరు..

సారా తన ప్రేమ వ్యవహారాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది. కేదార్ నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ జెహాన్ తో ప్రేమలో ఉందని, వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని బాలీవుడ్ కోడై కూస్తోంది.సినిమాల్లోకి రాకముందు సారా అలీ ఖాన్ విపరీతమైన బరువు సమస్యతో బాధపడేది. నటిగా మారాలని డిసైడ్ అయ్యాక బరువు తగ్గడం కోసం ఎంతో కష్టపడింది. వర్కౌట్స్ చేసి పర్ఫెక్ట్ ఫిజిక్ సాధించింది. ప్రస్తుతం అనే నాజూకు అందాలకు కుర్రాళ్ళు పిచ్చెక్కి పోతున్నారు. సోష‌ల్ మీడియాలో సారా చేసే ర‌చ్చ‌కు సోష‌ల్ మీడియా షేక్ అవ్వ‌డం ఖాయం.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి