Home » Entertainment » Sekhar Master Sridevi Dance In Comedy Stars
Entertainment

Sekhar master : రొమాంటిక్ సాంగ్‌తో శ్రీదేవి, శేఖ‌ర్‌మాస్ట‌ర్ ర‌చ్చ మాములుగా లేదుగా.. వీడియో

Authored By
mallesh
The Telugu News | Updated on: August 25, 2021 10:24 pm
Advertisement

shekhar master..ఇప్పుడు బుల్లితెర‌ల‌పై ఎక్కువ‌గా ఎంట‌ర్ టైన్ మెట్ ప్రోగ్రామ్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే వాటికున్న క్రేజ్ తోటి చాలామంది పైకి వ‌స్తున్నారు.

Advertisement

Sekhar master : రొమాంటిక్ సాంగ్‌తో శ్రీదేవి, శేఖ‌ర్‌మాస్ట‌ర్ ర‌చ్చ మాములుగా లేదుగా.. వీడియో

Sekhar master sridevi Dance in Comedy starsఇక ఇప్పుడు మా టీవీలో వ‌చ్చే కామెడీ స్టార్స్ ఎంత‌లా హిట్ అవుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక దీనికి జ‌డ్జిలుగా స్టార్ డ్యాన్స్ మాస్ట‌ర్ అయిన శేక‌ర్ అలాగే ఒక‌ప్ప‌టి కుర్ర‌కారు క‌ల‌ల రాణిగా పేరు తెచ్చుకున్న‌ట్టు వంటి హీరోయిన్ శ్రీదేవి వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Advertisement

 

శ్రీదేవితో శేఖ‌ర్ మాస్ట‌ర్ డ్యాన్స్ ఈ ప్రోమోకి హైలెట్ Sekhar master

Sekhar master sridevi Dance in Comedy stars

Advertisement

ఈ షోకు బాగానే ఆద‌ర‌ణ వ‌స్తోంది. అయితే ఇప్పుడు వ‌చ్చిన లేటెస్టు ప్రోమో ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఇంకా చెప్పాలంటే శేఖ‌ర్ మాస్ట‌ర్ డ్యాన్స్ ఈ ప్రోమోకి హైలెట్ గా నిలిచింది. గ‌తంలో కూడా ఆయ‌న ఢీ షో కోసం డ్యాన్సు చేసే వాడు. అది ఎంత‌లా హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు కూడా హీరోయిన్ శ్రీదేవితో ఆయ‌న వేసిన స్టెప్పులు బాగానే అల‌రిస్తున్నాయి. ఎంతో అందంగా వీరిద్ద‌రి డ్యాన్సు షోకు హైలెట్ గా నిలిచింది.

Sekhar master sridevi Dance in Comedy stars

ఇక శేఖ‌ర్ మాస్ట‌ర్ అంటేనే ఎంతో అందంగా డ్యాన్సు చేస్తార‌నే పేరుంది. ఇక అందానికి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన శ్రీదేవి కూడా అంతే అందంగా స్టెప్పులు వేయ‌డంతో డ్యాన్సు అదిరిపోయింది. ఇప్పుడు ఈ ప్రోమో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అయితే ఇందులో చాలామంది ఈసారి పార్టిసిపేట్ చేస్తున్నారు. మై విలేజ్ షోలో చేసే అనిల్ జీల కూడా ఇందులో పాల్గొంటున్నాడు.

 

Advertisement

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి