Sekhar Master : శేఖర్ మాస్టర్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో అందరికీ తెలిసిందే. దేనికి దూరంగా వెళ్లాడో.. ఎవరికి దగ్గరయ్యాడో అందరికీ తెలిసిందే. ఢీ షో నుంచి శేఖర్ మాస్టర్ వెళ్లిపోయాడు. కామెడీ స్టార్స్ షోలో ఫిక్సయ్యాడు. డ్యాన్స్ మాస్టర్ అయిన శేఖర్.. చివరకు కామెడీ షోకు జడ్జ్‌గా మారిపోయాడు. అలా శేఖర్ మాస్టర్ ఇప్పుడు స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇకపై ఈటీవీలో కనిపించడేమో అని అంతా అనుకున్నారు. కానీ మళ్లీ తన దైన శైలిలో మాస్టర్ ఎంట్రీ ఇచ్చాడు.
ఈటీవీ వచ్చే దసరాకు అదిరిపోయే ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. దసరా బుల్లోళ్లు అంటూ అందరూ కలిసి వచ్చారు. అయితే ఈ షోకు ప్రదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. పెళ్లి సందడి టీం స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది. కే రాఘవేంద్ర రావు, హీరో రోషన్, హీరోయిన్ శ్రీలీలా వంటి వారు వచ్చారు. అయితే ఈటీవీకి దూరంగా ఉంటోన్న శేఖర్ మాస్టర్ కూడా వచ్చేశాడు. ఇది అందరికీ షాకింగ్‌గా అనిపించవచ్చు. వచ్చీ రావడంతో శేఖర్ మాస్టర్ మళ్లీ తన పాత రోజులను గుర్తుకు చేశాడు.
రోజా, శేఖర్ మాస్టర్ల డ్యాన్స్ పర్ఫామెన్స్‌కు మంచి క్రేజ్ ఉంటుంది. అయితే ఒక్కోసారి అది తప్పుతుంది. హద్దులు దాటినట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు రోజా తన వయసు కూడా మరిచిపోయి రెచ్చిపోతోన్నట్టు కనిపిస్తోంది. డ్యాన్స్ పర్ఫామెన్స్‌లో భాగంగా రోజాకే బాణం వేయడం నేర్పిస్తున్నాడు శేఖర్ మాస్టర్. రాజు, రాణిల గెటప్పులు వేసుకున్న ఈ ఇద్దరూ రొమాంటిక్ పర్ఫామెన్స్ వేసినట్టు కనిపిస్తోంది. ఇక చివర్లో అమ్మవారిలా రోజా కనిపించింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.