Senior Actress Raasi get married with three people
Senior Actress Raasi : సీనియర్ హీరోయిన్ రాశి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించిన రాశి స్పెషల్ సాంగ్స్‌లోను సందడి చేసింది. రాశి బాలనటిగా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించింది. ఆమె అసలు పేరు విజయలక్ష్మి. ఆమె బాల్యంలో ఉన్నప్పటి నుంచే నటనా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె పెళ్లిపందిరి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోలతో కూడా ఆమె సినిమాలు చేసింది. పెద్దల అంగీకారంతోనే ఆమె డైరెక్టర్ శ్రీనివాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే శ్రీనివాస్‌ను ఆమె పెళ్లి చేసుకోవడానికి ముందే మరో రెండు పెళ్లిళ్లు కూడా చేసుకుంది.
ప్రస్తుతం బుల్లితెర మీద ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ జానకి కలగనలేదు సీరియల్‌లో రాశీ నటిస్తుంది. ఈ సీరియల్ మంచి కథతో కొనసాగుతూ ప్రేక్షకుల నుంచి ఎంతో మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది. ఇక అదే విధంగా ఈ సీరియల్ లో జ్ఞానంబ పాత్రలో నటిస్తున్న రాశి పాత్రకి మంచి పేరు వచ్చింది. అయితే రాశీ పెళ్లి విషయం అప్పుడప్పుడు చర్చనీయాంశంగా మారుతుంటాయి. మొదటి గా తమిళ్ ఇండస్ట్రీ డైరెక్టర్ అయిన అశోక్ సామ్రాట్ అనే వ్యక్తిని 18 ఏళ్ల వయసులోనే ప్రేమించారు. కానీ ఆ పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు.
Senior Actress Raasi get married with three people
అతను తన మొదటి భార్య దగ్గరికి వెళ్లిపోవడంతో రాశి అతని నుంచి దూరం అయిపోయింది. ఇక ఆ తర్వాత మనసిచ్చి చూడు దర్శకుడు సురేష్ వర్మ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ అతని నుంచి కూడా కొంత కాలానికే దూరమయ్యారు. మళ్లీ ఇప్పుడు దర్శక నిర్మాత అయిన శ్రీనివాస్ ని పెళ్లి చేసుకొని వారి వైవాహిక జీవితంలో ఎలాంటి గొడవలు లేకుండా ఉన్నారు. కానీ శ్రీనివాస్ కారణంగా రాశి పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోయిందని వాటి నుంచి బయటపడేందుకు వెండితెరపై సినిమా ఆఫర్లు లేకపోవడంతో బుల్లితెర మీద సీరియల్స్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజనిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
This website uses cookies.