
Shalini Pandey latest video viral on instagram
Shalini Pandey : అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ ఒక్క సినిమాతోనే కుర్రాళ్లకు తెగ నచ్చేసింది. విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. యుత్ ఎక్కువగా కనెక్ట్ అయిన ఈ సినిమాతో విజయ్ స్టార్ అయిపోయాడు. ఇక దర్శకుడు సందీప్ రెడ్డి బాలీవుడ్ లో కూడా సినిమా తీసి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ తో సినిమా తీసే చాన్స్ కొట్టేశాడు. ఈ సినిమాతో నటుడు రాహుల్ రవీంద్రన్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక ఈ మూవీలో హీరోయిన్ ప్రీతి పాత్రలో నటించిన షాలినీ పాండే కూడా బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుంది. కానీ ఆ క్రేజ్ ను ఈమె క్యాష్ చేసుకోలేకపోయింది ఆ తర్వాత ఈమె నటించిన ఏ సినిమాలోనూ ఆకట్టుకోలేకపోయింది.ఇక మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒక్కటే, నిశ్శబ్దం వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఈ సినిమాలు ఏవీ షాలినీకి కలిసిరాలేదు. తెలుగులో అయితే అవకాశాలు తగ్గిపోయాయి. ఇక బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అవకాశాలు రాబట్టుకుంటోంది. ఈ క్రమంలోనే ఫిట్నెస్ పై బాగా శ్రద్ధ పెట్టింది.
Shalini Pandey latest video viral on instagram
బొద్దుగా ముద్దుగా ఉండే షాలినీ సన్నగా మారిపోయింది.ఇక ఫొటో షూట్ చేస్తూ నెటిజన్లకు అందాల విందు వడ్డిస్తోంది. నడుము ఎద అందాలను చూపిస్తూ కట్టిపడేస్తోంది. ప్రస్తుతం మాల్దీవ్స్ లో వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న షాలినీ బీచ్ లో అందాల ట్రీట్ ఇస్తోంది. బీచ్ లో నడుస్తూ ఎద అందాలతో కట్టిపడేస్తోంది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ మతిపోగొడతోంది. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు బ్యూటిఫుల్.. నైస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి..
Low-Calorie Snacks : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలంటే కేవలం ప్రధాన భోజనాలపై మాత్రమే కాదు, మధ్యలో తీసుకునే స్నాక్స్‌పైనా ప్రత్యేక…
Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
This website uses cookies.