Shalini Pandey : అందాలన్నీ ఆరబోసి.. కుర్రకారు మతి పోగొడుతున్న శాలిని పాండే..

Shalini Pandey : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్‌కు చెందిన అందాల ముద్దుగుమ్మ శాలిని పాండే.. ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో వచ్చిన కల్ట్ ఫిల్మ్ ‘అర్జున్ రెడ్డి’ ఫిల్మ్‌లో హీరోయిన్‌గా నటించి ప్రేక్షకుల హృదయాలు దోచేసుకుంది శాలిని. ‘ప్రీతి శెట్టి’గా కుర్రకారు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయిన ఈ భామ ఆ తర్వాత కాలాంలో తమిళ్, హిందీ భాషల్లోనూ చిత్రాల్లో నటిస్తోంది. ప్రజెంట్ బాలీవుడ్ ఫిల్మ్స్‌పైన కాన్సంట్రేట్ చేసింది ఈ భామ.

shalini pandey photos viral in social media

టాలీవుడ్ స్వీటి అనుష్కశెట్టి ‘నిశ్శబ్దం’ చిత్రంలో చివరగా ప్రేక్షకులకు కనిపించిన శాలిని పాండే.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ భామ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో మోడ్రన్ దుస్తుల్లో శాలిని మెరిసిపోతున్నది. బ్లాక్ టాప్‌లో, బ్లూకలర్ జీన్స్ ధరించి రొమాంటిక్ లుక్స్‌తో ఫొటోలకు ఫోజులిచ్చింది శాలిని. ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘బ్యూటిఫుల్ గర్ల్, టాప్ హీరోయిన్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Shalini Pandey : భారీ ఎద అందాలు బయటపెట్టేసి.. హోయలు పోతున్న శాలిని..

shalini pandey photos viral in social media

సిల్కీ హెయిర్‌తో సిల్వర్ చైన్ ధరించి ఉన్న శాలిని.. అలా చూస్తున్న ఫొటోలు నెటిజన్లకు బాగా నచ్చుతున్నాయి. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా వస్తున్న ‘జయేశ్‌భాయ్ జోర్దార్’ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

Recent Posts

Poco M6 Plus : రూ.10 వేల ధరలో పోకో M6 Plus స్మార్ట్‌ఫోన్‌

Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…

7 hours ago

Atchannaidu : జగన్ ప్రతిపక్ష నేత కాదు.. జస్ట్ ఎమ్మెల్యే అంతే : అచ్చెన్నాయుడు.. వీడియో

Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…

8 hours ago

Ration : రేషన్ పంపిణీ కొత్త టెక్నాల‌జీ.. ఇక‌పై గంటల తరబడి వేచి ఉండాల్సిన అవ‌స‌రం లేదు

Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…

9 hours ago

Nayanthara : నయనతార – విఘ్నేష్ విడాకులు తీసుకుంటున్నారా..? క్లారిటీ ఇది చాలు..!

Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…

10 hours ago

Ys Jagan : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లేస్ లో మరొకరికి ఛాన్స్ ఇచ్చిన జగన్

Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…

11 hours ago

Hari Hara Veera Mallu : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, పండుగ సాయ‌న్న మ‌ధ్య బాండింగ్ ఏంటి.. అస‌లుఎవ‌రు ఇత‌ను..?

Hari Hara Veera Mallu : పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…

12 hours ago

Jagadish Reddy : క‌విత‌ని ప‌ట్టించుకోన‌వ‌సరం లేదు… బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!

Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

13 hours ago

Tomatoes : టమెటా తినేవారికి ఇది తెలుసా… దీనిని తింటే శరీరంలో ఇదే జరుగుతుంది…?

Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…

14 hours ago