Shanmuk : షణ్ముక్‌తో మళ్లీ అవే ముచ్చట్లు.. సన్నీపై సిరి ఫైర్..

Shanmuk : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే ఫైనల్‌గా బిగ్ బాస్ టైటిల్ ఎవరు గెలుచుకోబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. షణ్ముక్ జస్వంత్, సన్నీ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ విషయమై నెటిజన్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారు కూడా.హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ మళ్లీ పాత టాస్కులనిచ్చాడు. ఇకపోతే సిరి-షణ్ముక్ మధ్య ఫ్రెండ్లీ హగ్స్ ప్లస్ డిస్కషన్ మళ్లీ రొటీనే అయిపోయింది. ఇద్దరు అలా వేరే ప్రపంచంలోకి వెళ్లిపోయి మళ్లీ బిగ్ బాస్ వరల్డ్ లోకి వెనక్కు వస్తున్నారు.

Shanmuk : మళ్లీ పాత టాస్కులిచ్చిన బిగ్ బాస్..

shanmuk bigg boss 5 telugu siri fire on sunny

ఇక సిరితో షణ్ముక్ పులిహోర మచ్చుట్లు కొనసా..గుతూనే ఉన్నాయి. తనకు పడిపోయావని షణ్ముక్ తాజాగా సిరికి చెప్పాడు. ఇక సిరి కూడా ఫ్రెండ్ అని అంటూనే.. షణ్ముక్ ఒడిలో తల పెట్టుకుని మరీ పడుకుంది.ఇక బిగ్ బాస్.. కంటెస్టెంట్స్ మళ్లీ పాత టాస్కులిచ్చాడు. బెలూన్స్‌లో ఎయిర్ ఫిల్ చేస్తుండగా వాటిని పగిలపోకుండా చూడాలనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్కులో మానస్, షణ్ముక్ టఫ్ కాంపీటిషన్ ఇచ్చారు. ఇక ఈ గేమ్‌లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచి షణ్ముక్ జస్వంత్ బిర్యానీ గెలుచుకున్నాడు.

ఇక రకరకాల శబ్దాలు చేస్తుండగా వాటిని గుర్తించే క్రమంలో సిరి తప్పుగా ఒక శబ్దాన్ని గుర్తించింది. ఇకపోతే ఈ గేమ్‌ను చాలెంజ్‌గా తీసుకుని శ్రీరామ్ పూర్తి చేశాడు. ఐదో టాస్కు.. తాళ్లను ఎక్కువ సేపు ఆపకుండా కదపాల్సి ఉండాల్సిన టాస్కులో సిరి, షణ్ముక్, సన్నీ పార్టిసిపేట్ చేశారు. ఇక గేమ్‌లో సన్నీ సిరిని సరదాగా కాసేపు ఆటపట్టించాడు. ఓడిపోయావ్ కదా.. మళ్లీ ఆడుదాం అని ఆటపట్టించాడు. అయితే, ఓడిపోయావ్ అనే మాట విని సిరి బాగా హర్ట్ అయింది. తనను అన్నం తినేందుకు పిలిచినప్పటికీ ఆమె రాలేదు. ఈ వారం ఎవరు హౌజ్ నుంచి ఎలిమినేట్ అవుతారనే టెన్షన్ అయితే కంటెస్టెంట్స్‌లో కనబడుతోంది.

Recent Posts

Jr Ntr : రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ర‌వితేజ ఖాతాలోకి ఎలా?

Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్ద‌రికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…

42 seconds ago

Girl : తాగే వాడే కావాలి అంటూ యువ‌తి డిమాండ్.. క‌ట్నంగా బైక్, ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తా..!

Girl  : ఇటీవ‌ల కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొంద‌రు మాట్లాడే మాట‌లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి.…

1 hour ago

Sreeleela : అడ్డంగా దొరికిన శ్రీలీల‌.. వైర‌ల్ అవుతున్న వీడియో

Sreeleela  : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల‌. పుష్ప 2 సినిమాలో…

2 hours ago

Food : మీరు తినే ఫుడ్ ని ఈ విధంగా తీసుకుంటున్నారా… ఇలా తీసుకుంటే బకెట్ తన్నేస్తారు…?

Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…

3 hours ago

Telangana Jobs : నిరుద్యోగ యువ‌త‌కు గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లోనే 5 జాబ్ నోటిఫికేష‌న్స్‌

Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభ‌వార్త‌. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…

4 hours ago

Gut Health : మీ పేగు ఆరోగ్యంగా ఉండాలంటే… ఈ 7 ప్రీబయోటిక్ ఆహారాలు తీసుకోండి… మీరు షాకే..?

Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…

5 hours ago

Zodiac Signs : 2025 జూన్ 9వ తేదీ నుంచి ఈ రాశుల వారికి అదృష్టం పొమ్మన్నా పోదు… డబ్బే డబ్బు…?

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…

6 hours ago

Shubman Gill : టెస్ట్ క్రికెట్ గురించి అప్ప‌ట్లోనే గిల్ భ‌లే చెప్పాడుగా..! వీడియో వైర‌ల్‌

Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభ‌మ‌న్ గిల్ Shubman Gill ఇప్పుడు…

15 hours ago