Shanmuk Deepti is not Siri behind the breakup threaten
Shanmuk : యూ ట్యూబ్ స్టార్ షణ్ముక్ ఓ పాపులర్ ఫిగర్. సెలబ్రిటీ కాకపోయినా అంతటి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు షన్నూ.. కెరీర్ ప్రారంభంలో ‘వైవా హర్ష’తో కలిసి షార్ట్ ఫిలింలో కనిపించిన జస్వంత్‌కు డ్యాన్స్ యాక్టింగ్ అంటే పిచ్చి. అందులోనే తన కెరీర్‌ను వెతుకున్నాడు. యూ ట్యూబ్ చానల్ ప్రారంభించి అందులో షార్ట్ ఫిలిమ్స్ చేసేవాడు. చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చాలానే చేశాడు. చివరగా సాఫ్ట్‌వేర్ డెవలపర్ సిరీస్ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఏకంగా మిలియన్ల వ్యూస్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత వచ్చి ‘సూర్య’ సిరీస్ కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఈ రెండు షణ్ముక్‌ను యూ ట్యూబ్ హీరోను చేశాయి. షన్నూకు ఇంత పాపులారిటీ రాకముందు నుంచే అతని లైఫ్‌లో దీప్తి సునయన ఉంది.
షణ్ముక్, దీప్తికి డ్యాన్స్ అండ్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. టిక్‌టాక్ మరియు డబ్ స్మాష్‌లో చాలా వీడియోలు చేశారు. ఇలా వీరి స్నేహం ప్రేమగా మారింది. ఐదేళ్లు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం పెద్దల వరకు వెళ్లడంతో ఇరు కుటుంబాలు వీరిని ఒక్కటి చేయడానికి సుముఖంగానే ఉన్నాయి. కానీ, ఎప్పుడైతే షణ్ముక్ బిగ్‌బాస్ సీజన్ -5లో కంటెస్టెంట్‌గా వెళ్లాడో అది వీరి బంధాన్నే దూరం చేసింది. అందుకు కారణంగా బిగ్ బాస్ ఇంట్లో సిరి, షణ్ముక్ చేసిన నానా రభసే.. దీపు తన లైఫ్‌లో ఉన్నా కూడా సిరితో కనెక్ట్ అయిపోయా అంటూ షన్నూ.. అటు సిరి కూడా తనకు లవర్ ఉన్నా షన్నూతో హగ్గులు, కిస్సులు, ఒకే బెడ్ పై రొమాన్స్ ఇదంతా చూసిన జనాలకే పిచ్చెక్కిపోయింది.
Shanmuk Deepti is not Siri behind the breakup threaten
దీంతో దీపుకు, అమె పేరెంట్స్‌కు ఎలా ఉంటుంది. రేపు దీపు, షన్నూకు పెళ్లి జరిపిస్తే మీ అల్లుడు వేరే అమ్మాయితో పబ్లిక్‌గా అలా చేశాడు. రెండు రాష్ట్రాల ప్రజలకు అతని గురించి తెలిసిపోయింది. అలాంటి వాడికి మీ కూతురిని ఎలా ఇస్తారంటూ మాటలు రావడంతో దీపు పేరెంట్స్ బలవంతంగా షణ్ముక్‌కు బ్రేకప్ చెప్పించారట.. ఇక ఫ్యాన్స్ మాత్రం ఐదేళ్లు షన్నూతో రిలేషన్‌లో ఉన్నావ్ అతనేంటో, అతని క్యారెక్టర్ ఏంటో నీకు తెలీదా? అలా ఎలా బ్రేకప్ చెబుతావ్ అంటూ సునయన మీద ఫైర్ అవుతున్నారు.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.