Home » Entertainment » Shanmukh And Siri Talks In Swimming Pool Area At Bigg Boss
Entertainment

Shanmukh : అర్దరాత్రి ఒకరి మీద మరొకరు.. షన్ను సిరిల రచ్చ.. అరే ఏంట్రా ఇది

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 11, 2021, 4:20 pm
Advertisement

Shannu : బిగ్ బాస్ ఇంట్లో సిరి, షన్నులు కలిసి పద్దతిగా ఉన్న రోజు వెతికినా దొరకదు. హగ్గులతో నానా హంగామా చేస్తుంటారు. ఇప్పుడంటే సిరి కాస్త తగ్గింది. కానీ మొదట్లో అయితే ముద్దులతో షన్నుని ముంచెత్తేది. హైపర్ ఆది, సుమ వేసే పంచ్‌లకు ముద్దుల జోలికి వెళ్లడం లేదు. కానీ హగ్గులు మాత్రం రోజుకు కొన్ని వందల సార్లు ఇస్తుంటుంది. అలా మనకు చూపించి ఎపిసోడ్‌లోనే ఎన్నో సార్లు హత్తుకుంటూ కనిపిస్తుంటుంది.

Advertisement

అలాంటి సిరి, షన్నులు నిన్నటి ఎపిసోడ్‌లోనూ దుమ్ములేపేశారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కును సరిగ్గా చేస్తే కూడా సిరిని తట్టుకోలేకపోతోన్నాడు షన్ను. సన్నీ, మానస్‌లతో కలిసి డ్యాన్సులు చేస్తోందనే కోపం లోపల షన్నుకి ఉన్నట్టుంది. అందుకే సిరిని చూస్తే షన్నుకి కాలిపోతోన్నట్టుంది. ఆ విషయం సిరికి కూడా అర్థమైనట్టుంది. అందుకే నిన్న టాస్కులు పూర్తయ్యాక రాత్రి స్విమ్మింగ్ పూల్ వద్ద పడుకుని మాట్లాడుకుంటున్నారు.

Shannu And Siri Talks In Swimming Pool Area AT Bigg Boss 5 Telugu

Advertisement

Shannu : షన్ను సిరిల ముచ్చట్లు..

ట్రిప్ అవ్వకు షన్ను అంటూ గుండెల మీద పడుకుని సిరి ఓదార్చేసింది. నాకు నీ ఫీలింగ్స్ అర్థమవుతున్నాయి.. అంటూ షన్నుని బుజ్జగించేసింది. మొత్తానికి సిరి, షన్నులు మాత్రం మామూలోళ్లు కాదు. బయటకు వెళ్తే ఇద్దరూ ఎలా ఉంటారో గానీ బిగ్ బాస్ ఇంట్లో దుమ్ములేపుతున్నారు. చూసే వాళ్లంతా కూడాఅరేయ్ ఏంట్రా ఇది అనేట్టుగా చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి