
shanmukh deepthi sunaina meets agaain
Shanmukh Jaswanth దీప్తి సునయన షణ్ముఖ్ జశ్వంత్ మధ్య లవ్ ట్రాక్ ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయాన్నీ దీప్తి సునయన రెండో సీజన్‌లోనే రివీల్ చేసింది. షన్ను అంటూ పదే పదే నామ స్మరణ చేసేసింది. కానీ షన్ను మాత్రం ఎక్కడా కూడా ఆమె పేరును బయటపెట్టలేదు. బయట ఎంత మంది అడిగినా సిగ్గు పడుతూ దాట వేసేవాడు. కానీ ఎప్పుడూ కూడా నోరు విప్పి దీప్తి సునయన నా లవర్ అని చెప్పలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు హింట్లు ఇచ్చేవాడు.
Shanmukh Jaswanth On Deepthi Sunaina In Bigg Boss 5 Telugu
ఇక దీప్తి సునయన అయితే మాత్రం ఎప్పుడూ ఐ లవ్యూలు చెబుతూనే ఉంటుంది. దీప్తి సునయన చేసే పిచ్చి పనులు, గెంతులు, ఎక్స్ పోజింగ్‌కు షన్నును ట్రోల్ చేస్తుంటారు జనాలు. అలా ఈ జోడి మీద ఎప్పుడూ కూడా నెగెటివిటీని ప్రచారం చేస్తూనే ఉంటారు. అయితే తాజాగా షన్ను మాత్రం బిగ్ బాస్ ఇంట్లో అసలు విషయం చెప్పాడు. తన గర్ల్ ఫ్రెండ్ పేరు దీప్తి అని నాగార్జున ముందే అసలు విషయాన్ని చెప్పేశాడు షన్ను. అలా మొదటిసారి తన మనసులోని మాట చెప్పేశాడు.
Shanmukh Jaswanth On Deepthi Sunaina In Bigg Boss 5 Telugu
బిగ్ బాస్ 5 తెలుగు ఇంట్లో షన్ను.. ఓ పిల్లో కోసం ఆరాటపడతాడు. తాను తెచ్చుకున్న పిల్లో కనిపించకపోతే అల్లాడిపోతాడట. ఎక్కడుంది ఎక్కడుంది అని అందరినీ అడగుతాడు అట. దానిపై రెండు అక్షరాలు రాసి ఉంటుందని కంటెస్టెంట్లు నాగార్జున ముందు బుక్ చేసేశారు.
Shanmukh Jaswanth On Deepthi Sunaina In Bigg Boss 5 Telugu
దీంతో షన్ను తన సీక్రెట్ గురించి చెప్పాల్సి వచ్చింది. అలా మొత్తానికి షన్ను మాత్రం అందరి ముందే తన ప్రేమ విషయాన్ని ప్రకటించేశాడు. అలా షన్ను, దీప్తిల ప్రేమ కథపై అందరికీ ఓ క్లారిటీ వచ్చేసినట్టు అయింది.
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ…
Bus Accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కలచివేసిన ఘోర రోడ్డు ప్రమాదం కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు శివారులోని చిన్నటేకూరు…
This website uses cookies.