Shanmukh Jaswanth On Deepthi Sunain Before Siri
Shanmukh Jaswanth బిగ్ బాస్ ఇంట్లో షణ్ముఖ్ జశ్వంత్ అలియాస్ షన్నుని నాగార్జున దారుణంగా ఆడేసుకుంటున్నాడు. అరేయ్ ఏంట్రా ఇది అంటూ షన్ను ఫేమస్ అయ్యాడు. ఆ డైలాగ్ ఎంతగా ఫేమస్ అయిందంటే.. ట్రోల్స్, మీమ్స్‌కు ఐకాన్‌లా మారింది. ఏకంగా అరేయ్ ఏంట్రా ఇది అనే యూట్యూబ్ చానెళ్లు కూడా వచ్చేశాయి. అలా షన్ను డైలాగ్‌ను షన్నుకే అప్పజెబుతున్నాడు నాగార్జున. ప్రతీ సారి అరేయ్ ఏంట్రా ఇది అంటూ పరువుతీసేస్తున్నాడు.
Shanmukh Jaswanth On Deepthi Sunaina
నిన్నటి ప్రియ ఎలిమినేట్ అయింది. పోతూ పోతూ దీప్తికి ఏమైనా చెప్పాలా? అని షన్నుని ప్రియ అడిగింది. ఏమీ వద్దు, ఆ మాట అన్నావ్ కదా? ఆమెకు అర్థం అవుతుంది అని షన్ను అన్నాడు. కానీ నాగార్జున మధ్యలో పుల్ల వేసేందుకు ట్రై చేశాడు. ఆమెను మిస్ అవుతున్నాడనే ఫీలింగ్ నాకు ఎక్కడా కనిపించడం లేదు అని ఇరికించే ప్రయత్నం చేశాడు నాగార్జున. దీంతో షన్నుతో పాటు అందరూ నవ్వేశారు. లేదు సర్ మిస్ అవుతున్నాడు అక్కడక్కడా పేర్లు రాస్తున్నాడు అంటూ ప్రియ కవర్ చేసింది.
Shanmukh Jaswanth On Deepthi Sunaina
బయటకు వెళ్లాక ఆమెకు చెప్పు అని ప్రియతో నాగార్జున అన్నాడు. అమ్మో వద్దు సర్ టార్చర్ బరించలేను అని షన్ను దండం పెట్టేశాడు. అంటే ఆమె అంత టార్చరా? అని నాగ్ మళ్లీ ఇరికించే ప్రయత్నం చేశాడు. నేను ఇంట్లో వాళ్లకి కూడా భయపడను కానీ ఆమెకు మాత్రం భయపడతాను సర్ అని షన్ను చెప్పేశాడు. అంటే దీప్తి సునయన అంటే మరీ అంతగా భయపడతాడా? లేదా తెరపై మాత్రమే అలా చెప్పాడా? నిజంగానే ఆమె అంటే వణికిపోతాడా?.
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్‌కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
This website uses cookies.