Deepthi Sunaina Shanmukh : సిరి వ‌ల్ల విడిపోలేదు.. వాళ్ల‌మ్ల వ‌ల్ల‌నే…. ష‌ణ్ముఖ్ షాకింగ్ కామెంట్స్

Advertisement
Advertisement

Deepthi Sunaina Shanmukh : యూట్యూబ్‌లో తెగ వినోదం పంచే జంట‌ల‌లో ష‌ణ్ముఖ్ జ‌స్వంత్- దీప్తి సున‌యన జంట ఒక‌టి. వీళ్లు చేసినా కవర్ సాంగ్స్.. వెబ్ సిరీస్ లు ఎంత ఫేమ‌స్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వీరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పెడుతూనే ఉన్నారు. ఇక అలా అలా వీళ్ల మధ్య ప్రేమ చిగురించి 5 యేర్స్ హ్యాపీగా గడిపారు. కెరీర్ కూడా సెటిల్ అయ్యాక పెళ్లి కూడా చేసుకుంటార‌ని అంతా అనుకున్నారు. కాని ఊహించ‌ని విధంగా బ్రేక‌ప్ చెప్పుకున్నారు. ష‌ణ్ముఖ్‌- దీప్తి బ్రేక‌ప్ త‌ర్వాత ఈ ఇద్ద‌రికి సంబంధించి నిత్యం ఏదో ఒక‌వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉంది.

Advertisement

ష‌ణ్ముఖ్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. షణ్ముఖ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులలో నాకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకోవడానికే రియాల్టీ షోకు వెళ్లాను. నా కానీ షో నుంచి బయటకు వచ్చాక తెలిసింది నాపై అంత నెగిటివిటీ వచ్చిందో అర్థమైంది. నేను 27 సంవత్సరాల వయసులోనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వీటివలన ఇంకా జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి అనేది నేర్చుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. సిరికి అండ‌గా నిల‌బ‌డ‌డం వ‌ల‌న నాపై నెగెటివిటీ బాగా పెరిగింది.సిరి వాళ్ల అమ్మ మీరిద్దరు హగ్ చేసుకోవడం నచ్చలేదని చెప్ప‌డం చాలా భాదనిపించింది.

Advertisement

shanmukh open up on break up with Deepthi Sunaina

Deepthi Sunaina Shanmukh : ష‌ణ్ముఖ్ బాధ వ‌ర్ణ‌నాతీతం…

నాకు ఆమె అలా మాట్లాడటం నచ్చలేదు. సిరి వాళ్లమ్మ నా గురించి తప్పుగా అనుకోవడం తట్టుకోలేకపోయాను. దీప్తి నేను విడిపోవడానికి చాలా కారణాలున్నాయి. సిరితో చనువుగా ఉండడం వలన తన కుటుంబం నుంచి తనకు ఒత్తిడి పెరిగింది. ఇకనైన తను సంతోషంగా ఉండాలనే ఉద్ధేశంతోనే బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చింది. సిరి వ‌ల‌న మేము విడిపోలేదు.సిరి, దీప్తి మంచి ఫ్రెండ్స్ . మేం క‌లుస్తామా లేదా అనేది దేవుడి చేతుల్లో ఉంది. విధి మా జీవితాల్లో ఏది రాస్తే అదే జరుగుతుందని నమ్ముతున్నాను అంటూ ష‌ణ్ముఖ్ ఎమోష‌న‌ల్ కామెంట్స్ చేశాడు.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

9 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

10 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

11 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

12 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

13 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

14 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

15 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

16 hours ago

This website uses cookies.