Shannu Siri Sleep Aside In Bigg Boss 5 Telugu
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో సిరి, షన్నుల కథ వేరేలా ఉంటోంది ఈ మధ్య. ఈ ఇద్దరి మధ్య ఉన్నది స్నేహమే అయినా కూడా హద్దులు దాటుతోన్నట్టు కనిపిస్తోంది. నిన్నటి ఎపిసోడ్‌లో ఈ ఇద్దరి వ్యవహారం హద్దులు దాటింది. రాత్రి షన్ను, సిరి, జెస్సీల కలిసి పడుకున్నారు. ఇక షన్ను మధ్యలో ఉండటంతో ఇటు పక్క సిరి అదుముకుని పడుకుంది. మొత్తానికి ఇలా త్రిమూర్తులు ఒకే చోట పడుకోవడంతో రవి కౌంటర్ల మీద కౌంటర్లు వేసేశాడు. అర్దరాత్రి కామెడీ చేశాడు.
Shannu Siri Sleep Aside In Bigg Boss 5 Telugu
బ్రహ్మ దర్శనం జరుగుతోందని, వారి కాళ్లు మొక్కేశాడు. తీర్దప్రసాదాలు పెట్టాలి కదా? అంటూ పక్కనే ఉన్న పళ్లను తీసి వారి మీదకు విసిరాడు. మొత్తానికి వారు కూడా దాన్ని బాగానే ఎంజాయ్ చేసినట్టున్నారు. దుప్పటి లేపి వారి కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అలా మొత్తానికి రవి మాత్రం సిరి, షన్నును ఆడేసుకున్నాడు. అర్దరాత్రి ఈ హంగామాను అందరూ బాగానే ఎంజాయ్ చేశారు. అయితే ఇంకో ఘటన కూడా జరిగింది.
Siri And Shannu Fights Each Other In Bigg Boss 5 Telugu
నిన్నటి ఎపిసోడ్‌లో సిరి ఉన్నట్టుండి.. షన్నుకు ముద్దు పెట్టేసి వెళ్లిపోయింది. అలా మోజ్ రూంలో షాక్అయిన షన్ను.. బెడ్రూం నుంచి ఇంటి సభ్యులు చూసి నవ్వుకున్నారు.సిరి ముద్దు పెట్టి వెళ్లిన విషయం ఎవ్వరికీ తెలియదు. ఆ ముద్దు హ్యాంగవుట్‌లో ఉన్న షన్ను.. సిరి వైపు చూస్తుండిపోయాడు. సిరినే షన్ను చూస్తున్నాడు.. సిరి అంటే ఇష్టం అంటూ రవి, యానీ మాస్టర్ మాట్లాడుకున్నారు. అవన్నీ వింటూ సిరి సైలెంట్‌గా ఉంది. కానీ ముద్దు పెట్టి వచ్చాను అందుకే అలా చూస్తున్నాడనే విషయం మాత్రం చెప్పలేదు.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.