Home » Entertainment » Shanvi Srivastava Cleavage Show Treat Photo Goes Viral
Entertainment

Shanvi Srivastava : ముక్కు పుడక పెట్టుకుని ముందుకు ఒంగుంది.. అబ్బబ్బబ్బా మొత్తం కనపడిందిగా..!!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: January 23, 2023, 9:40 pm
Advertisement

Shanvi Srivastava : టాలీవుడ్ హీరోయిన్ శాన్వీ గుర్తుందా మీకు. తను ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా నటించింది. లవ్లీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శాన్వీ ఆ సినిమాతోనే క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత తనకు చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కన్నడ ఇండస్ట్రీలోనూ తను చాలా సినిమాల్లో నటించింది. చంద్రలేఖ అనే కన్నడ సినిమాల్లో నటించి కూడా అందరినీ మెప్పించింది. ఆ తర్వాత రౌడీ, ప్యార్ మే పడిపోయానే లాంటి సినిమాల్లోనూ నటించింది. తెలుగులో పలు సినిమాలు చేసిన తర్వాత తనకు అంతగా కలిసిరాలేదు.

Advertisement

దీంతో మళ్లీ కన్నడ ఇండస్ట్రీకే వెళ్లిపోయింది ఈ సుందరి.కన్నడ ఇండస్ట్రీలోనే ప్రస్తుతం తను స్థిరపడిపోయింది. అయితే.. తెలుగు ఇండస్ట్రీకి తను దూరం అయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తను ఈ మధ్య ఎద అందాలు మొత్తం చూపించి రచ్చ చేసింది. చాలా సార్లు హీటెక్కించే ఫోటోలు పెట్టి కుర్రకారును ఫిదా చేసింది. తాజాగా శాన్వీ ముక్కు కుట్టించుకొని ముక్కు పుడక పెట్టుకొని ఫోటో దిగింది.

Shanvi Srivastava cleavage show treat photo goes viral

Advertisement

Shanvi Srivastava : మలయాళంలోనూ ఎంట్రీ ఇచ్చిన శాన్వీ

తన ముక్కెర చూపించడం వరకు ఓకే కానీ.. తనకు ఉన్న అందాలను మొత్తం చూపించేసింది. ముందు భాగం ఎద అందాలను మొత్తం చూపించింది. కింద తొడలు కూడా చూపించింది. ముక్కెర చూపిస్తూ.. పనిలో పనిగా తను చూపించిన అందాలను చూసి జనాలకు పిచ్చెక్కుతోంది. వామ్మో.. శాన్వీ ఏంటి.. ఇంతలా రెచ్చిపోయింది. వామ్మో.. తన దగ్గర ఇన్ని అందాలు దాగి ఉన్నాయా అని నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. తన అందాలు తెలుగు దర్శకనిర్మాతల కంట పడలేదా అని నెటిజన్లు అంటున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి