Shining Sreemukhi Latest Photos
Sreemukhi : శ్రీముఖి.. బుల్లితెర యాంకర్‌గా ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు ప్రస్తుతం సినిమాలు, టీవీ షోస్‌తో పాటు సోషల్ మీడియాతోను రచ్చ చేస్తుంటుంది. ఇంటర్నెట్ ఫ్యాన్సే లక్ష్యంగా హాట్ ఫోటో షూట్లు చేస్తూ నిత్యం ఎంగేజ్ చేస్తుంది బొద్దు అందాల భామ శ్రీముఖి . ఈ మధ్య కాస్త బరువు తగ్గి స్లిమ్ లుక్‌లో కనిపిస్తుంది. కానీ అందాల్లోని ఘాటు మాత్రం నెవర్ బిఫోర్ అనేలా ఉంటాయి.ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తూ నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంటాయీ ఈ అమ్మడి అందాలు. తాజాగా శ్రీముఖి నడుము అందాలు చూపిస్తూ ట్రెడిషనల్ లుక్‌లో మతులు పోగొడుతుంది. ప్రస్తుతం శ్రీముఖి లుక్స్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి.
శ్రీముఖికి బిగ్ బాస్ హౌస్‌లో ఉండగా.. తన డార్క్ లవ్ స్టోరీ గురించి ఆమె స్వయంగా చెప్పింది. అందరి అమ్మాయిల్లాగే తాను ఒక అబ్బాయిని ప్రేమించానని.. ఈ పర్సనల్ మ్యాటర్ ఇంతకు ముందు ఎక్కడ చెప్పలేదని.. తాను ఓ పాపులర్ వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడిపానని చెప్పింది. యాంకర్‌గా కెరియర్ స్టార్ట్ చేసిన కొన్నాళ్ల తరువాత అతనితో బ్రేకప్ అయ్యిందని చెప్పింది. అదో అగ్లీ బ్రేకప్ లవ్ స్టోరీ అని.. అతని వల్ల తాను చాలా బాధపడ్డానని.. చనిపోదాం అనుకుని డిప్రెషన్‌లోకి వెళ్లా అంటూ తన బ్రేకప్ లవ్ స్టోరీని చెప్పుకొచ్చింది శ్రీముఖి. అయితే ఆ వ్యక్తి ఎవరన్నది మాత్రం డార్క్ సీక్రెట్ అనేసింది.
Shining Sreemukhi Latest Photos
ప్రస్తుతం శ్రీముఖి కెరీర్‌లో దూసుకుపోతుంది. `జాతిరత్నాలు` అనే స్టాండప్ కామేడీ షోకి యాంకర్‌గా చేస్తుంది.దీంతోపాటు జీ తెలుగులో వచ్చే పాటల కార్యక్రమం `సరిగమప` షోకి యాంకర్‌గా చేస్తుంది. ఇది ఆదివారం ప్రసారం కానుంది. ఈ షో కోసం శ్రీముఖి ఇలా రెడ్ వెస్ట్రన్స్ డ్రెస్‌లో మెరిసింది. పరువాలు చూపిస్తూ హోయలు పోయింది. ఈ అమ్మడి అందాలకు కుర్రకారు మత్తెక్కిపోతున్నారు. ప్రస్తుతం పిక్స్ తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.