Home » Entertainment » Shivani Looks Cute In Black Dress
Entertainment

Shivani : బ్లాక్ డ్రెస్‌లో రెచ్చిపోయిన రాజ‌శేఖ‌ర్ త‌న‌య‌ శివాని..గ్లామర్‌కి ఫిదా కావ‌ల్సిందే..!

Authored By
Sam C
The Telugu News | Published on: April 21, 2022, 12:00 pm
Advertisement

Shivani : టాలీవుడ్ సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ త‌న‌య‌లు ప్ర‌స్తుతం సినిమా ఇండ‌స్ట్రీలో రాణిస్తున్నారు. రాజ‌శేఖ‌ర్ వార‌సురాలిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రి ఇచ్చి త‌న‌కంటూ ప‌త్యేక గుర్తింపును ఏర్ప‌ర‌చుకుంటున్న‌ న‌టి శివాని. ఇటీవ‌లే ‘అద్భుతం’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5లో నేరుగా విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. శివాని న‌ట‌న‌కు మంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటోల‌ను సోష‌ల్ మీడియ‌లో షేర్ చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంటుంది. తాజాగా ఈమె ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీల‌కు ఎంపికైంది. శివాని ..

Advertisement

చెల్లెలు శివాత్మిక కంటే లేట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం శివాని మరో రెండు సినిమాల్లో చేస్తుంది. ఇందులో ఒక తమిళ్ సినిమా కూడా ఉంది.సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శివాని అప్పుడ‌ప్పుడు అందాలు ఆర‌బోత‌తో ర‌చ్చ చేస్తుంటుంది. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో మెరుపులు మెరిపిస్తుంది. క్యూట్ అందాల‌తో కేక పెట్టిస్తుంది. శివాని స్ట‌న్నింగ్ లుక్ చూసి మైమ‌ర‌చిపోతున్నారు. శివాని 1996లో చెన్నైలో నటులు రాజశేఖర్ , జీవిత దంపతులకు జన్మించింది. ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆమె తెలుగులో ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే మరియు కల్కి సినిమాలు నిర్మించింది.

shivani looks cute in black dress

Advertisement

Shivani : శివాని కూడా త‌గ్గ‌ట్లేదుగా..!

శివాని 2018లో ‘2 స్టేట్స్‌’ సినిమా ద్వారా హీరోయిన్ గా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. ఇక రాజశేఖర్ హీరోగా వస్తున్న శేఖర్ మూవీలో కూడా శివాని నటిస్తోంది. తండ్రితో కలిసి తొలిసారిగా ఆమె వెండితెరపై కనిపించనుంది. మరోవైపు శివాని మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనడటంతో అభిమానులు ఆమె గెలవాలని కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శివానికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. హీరో డాక్టర్ రాజశేఖర్‌కి ఇద్ద‌రు కుమార్తెలు  అనే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఇద్ద‌రు తెలుగు, త‌మిళ సినిమాల్లో న‌టిస్తున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ.. వీరిద్ద‌రిలో ఒక‌రు బాయ్ ఫ్రెండ్‌తో దుబాయ్ పారిపోయిందంటూ వార్త‌లు వ‌చ్చాయి. వాటికి శివాత్మిక గ‌ట్టి స‌మాధానం ఇచ్చింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి