Home » Entertainment » Shivathmika Cleavage Show Pics Viral
Entertainment

Shivathmika : అందాల‌ని ఎర‌గా వేస్తూ కుర్ర‌కారుకి గిలిగింత‌లు పెడుతున్న శివాత్మిక‌

Authored By
Sam C
The Telugu News | Published on: April 24, 2022, 9:00 pm
Advertisement

Shivathmika : రాజ‌శేఖ‌ర్ ముద్దుల త‌న‌య‌లు శివాని, శివాత్మిక ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ సినిమాల్లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. రాజ‌శేఖర్ త‌న‌య‌లుగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఇప్పుడు మాత్రం వారిద్ద‌రు త‌మ‌కంటూ ప్ర‌త్యేక‌త చాటుకోవాల‌ని ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇటీవ‌ల వీరిద్ద‌రిలో ఒక‌రు బాయ్ ఫ్రెండ్‌తో దుబాయ్ పారిపోయిందంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఇంకే ముంది అలా అలా ఈ వార్త అల్లుకుంటూ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యింది. అయితే ఈ వార్త‌ల‌పై రాజ‌శేఖ‌ర్ కుమార్తెల్లో ఒక‌రైన శివాత్మిక రాజ‌శేఖ‌ర్ ఫైర్ అయ్యారు. త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ వార్త‌ను ఆమె ఖండించారు.

Advertisement

త‌న కుటుంబంతో దుబాయ్‌లో ఉన్న ఫొటోను ఆమె షేర్ చేశారు.దొర‌సాని చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన శివాత్మిక న‌టిగా ఫుల్ బిజీగా ఉంది. వైవిధ్య‌మైన సినిమాల్లో న‌టిస్తోంది. తండ్రి రాజ‌శేఖ‌ర్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన శేఖ‌ర్ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించింది. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం పంచతంత్రం అనే అనే సినిమాలో ఆమె న‌టిస్తోంది. అలాగే అహ నా పెళ్లంట అనే వెబ్ సిరీస్‌లోనూ న‌టిస్తోంది. ఇందులో రాజ్ త‌రుణ్ హీరోగా న‌టిస్తుంటే సంజీవ్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ఇక సోష‌ల్ మీడియాలో శివాత్మిక అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. ప్రస్తుతం శివాత్మిక తెలుగులో `రంగమార్తాండ`, `పంచతంత్రం` చిత్రాల్లో నటిస్తుంది.

shivathmika cleavage show pics viral

Advertisement

Shivathmika  : అరాచ‌కం మాములుగా లేదు..

మరోవైపు తమిళంలో `అనందం విలైయదుమ్‌ వీడు` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు `నితమ్‌ ఓరు వానమ్‌` చిత్రం చేస్తుంది. దీన్ని తెలుగులో `ఆకాశం` పేరుతో విడుదల చేస్తున్నారు.తాజాగి శివాత్మిక కేక పెట్టించే అందాల‌తో కైపెక్కిస్తుంది. కత్తిలాంటి చూపులతో కుర్రాళ్ల గుండె కోస్తుంది. స్లీవ్‌ లెస్‌ డ్రెస్‌ క్లీవేజ్‌ అందాలు, మరోవైపు ఓ వైపు సైడ్‌ జరిపి థై అందాలను చూపిస్తుంది శివాత్మిక. ఇలా ఈ బ్యూటీ పంచుకున్న ఫోటో ఇప్పుడు కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. బాడీలో సెగలు రేపుతుంది. ఇప్పుడీ ఫోటో నెట్టింట్‌ మంటలు పుట్టిస్తుంది. మోడ్రన్‌ గర్ల్ గా ముస్తాబై ఫోటోని పంచుకోవడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఘాటెక్కించే శివాత్మిక అందాలకు మంత్రముగ్దులవుతున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి